Aksharayan
సాహిత్యం
సహితస్య భావః సాహిత్యం
సోషల్ సర్వీస్
నడిపించిన తొవ్వకు నీరాజనం
బుక్ లైబ్రరీ
అక్షరం కాని అక్షరాంబుధి
బాలల విభాగం
రేపటి మానవాళి భవితవ్యం
Aksharayan
Aksharayan
సమావేశాలు
సాహితి ప్రయోగాలు
ఈవెంట్స్
సాహిత్యం
సహితస్య భావః సాహిత్యం
సోషల్ సర్వీస్
నడిపించిన తొవ్వకు నీరాజనం
బుక్ లైబ్రరీ
అక్షరం కాని అక్షరాంబుధి
బాలల విభాగం
రేపటి మానవాళి భవితవ్యం
ప్రతిష్టాత్మక విజయాలు
OUR LATEST EVENTS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్
december, 2024
మా ప్రత్యేక క్షణాలు
అక్షరయాన్ ప్రత్యేక ఈ-పుస్తకాలు
AKSHARAYAN
- పద్య కవిత్వం
- వచన కవిత్వం
- కథలు
- పాటలు
- అనువాదాలు
NEW POEMS
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై
నాదేశం నాలుగు వేదాలు పుట్టిన ‘పవిత్ర’ ‘దేశం’ భరతమాత బిడ్డగా నా జన్మ
సమైఖ్య భారతి నా దేశం సమతా మమతల ప్రతిరూపం. కుల మతాల కతీతం
NEW VERSES
మురిపెముగా ఎగురుతోంది. మువ్వన్నెల పతాకం ముదముతో నిండుతోంది ప్రతి(భారత) పౌరుని హృదయం శాంతిని
జెండా పండుగ వస్తుందంటే చాలు అంతులేని అంతులేని ఆనందం, ఉత్సాహం ఒకరోజు ముందే
NEW STORIES
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
NEW SONGS
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
NEW TRANSLATIONS
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
మా సృజనాత్మక వీడియోలు
అక్షరయాన్ తో మా అనుభవాలు
పార్థసారథి
మహిళల భాగస్వామ్యం ఎక్కడ ఉంటె అక్కడ పురోగతి ఉంటుందని నేను బాగా నమ్ముతాను . ఎయిడ్స్ , వినియోగం వికాసం కోసం లాంటి పుస్తకాలు రచయిత్రుల దృష్టి కోణాన్ని తెలియచెప్పే రీతిలో సాగి జాతీయ స్థాయి అవార్డులు అందించాయి . ఇప్పుడు ఇంకా ఉత్సహంతో సంఘటితమై మరిన్ని కార్యక్రమాల తో ముందుకు సాగుతున్నారు అక్షరయాన్ బృందం. అభినందనలు ..
పార్థసారథి
మామిడి హరికృష్ణ
అక్షరం చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు. అతివ సాధించలేని దంటూ ఏమి ఉండదు. అక్షర చైతన్త్యం తో 700 మహిళా సాహితీ వేత్తలు సంఘటితమై ఒక సామాజిక చేతనతో అక్షర సేద్యం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇదొక సరికొత్త ప్రయోగం. ఇందరు రచయిత్రులు కలిసి వర్క్ చెయ్యటం .. ఒకరిని చూసి మరొకరు ఆరోగ్యకరంగా పోటీ పడటం గొప్పగా అనిపిస్తుంది. ఈ యూనిటీ ఇలాగే సాగి తెలుగు సాహిత్యానికి కాకుండా భారతీయ సాహిత్యానికి కూడా సరికొత్త దారిని చూపిస్తుందని విశ్వసిస్తున్నాము.. శుభాభినందనలు
మామిడి హరికృష్ణ
సుమతి
మహిళల్లో సంఘటిత శక్తి ఉంటె ఎలాంటి విజయాలు సాదించగలమో అక్షరయాన్ ని చూస్తే అర్ధం అవుతుంది . ఎంతో గొప్ప రచయిత్రులు ఇందులో ఉన్నారు . నేను చిన్నప్పటి నుండి చదివిన రచయిత్రులను ప్రత్యక్షంగా చూసినప్పటి ఆనందం ఎంతో గొప్పది .. సామాజిక కోణం తో స్పందించటం వీరి ప్రత్యేకత .
సుమతి
మమతా రఘువీర్
అక్షరయాన్ TWWF మా విమెన్ సేఫ్టీ వింగ్ తో కలిసి 2 పుస్తకాలు వేసింది. నిరంతరం వారు ఎంతో చైతన్యంతో ఉంటూ ఎప్పటికప్పుడు ఎంత త్వరగా ఇవ్వమన్నా కూడా తమ రచనలను చక్కగా అందిస్తారు . మాకే ఆశ్చర్యం వేసేది. కలం ప్రయోజనం సమాజ హితం కావాలి అని ఎప్పటినుండో చెపుతున్నా ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూడగలిగాము . మరిన్ని సేవా కార్యక్రమాల్లో వారి పాత్ర ఉండాలని కోరుకుంటూ ..
మమతా రఘువీర్
అక్షరయాన్
మంచి ఆలోచనలు , కృషి ,కార్యశీలత ,వివేకం ఉన్న శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి తన మంచిమనసుతో స్థాపించిన సమూహమే ఈ అక్షరయాన్. శ్రీలక్ష్మికి ఆమెకు వెన్నుదన్నుగా నిలబడిన మోహితకు ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. తెర వెనక మరెందరో సభ్యులు అయిన మహిళలు కూడా కృషి చేస్తున్నారు అక్షరయాన్ సమూహాన్ని సదవగాహనతో మునుముందుకు నడిపించేందుకు. అందరికీ నా శుభాకాంక్షలు. నేను కూడా ఈ సమూహంలో భాగస్తురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.
అక్షరయాన్
“అక్షరకేతనంగా ఎగిసి…” – డా. సమ్మెట విజయ సాహితీ వ్యాసం
Akshara Ketanamgaa Egisi…_by_Dr. Sammeta Vijaya_in_Aksharanjali_Monthly_March2023
“అక్షరకేతనంగా ఎగిసి…”- అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ – చేస్తున్న సాహితీ, సామాజిక సేవ గురించి డా. సమ్మెట విజయ, ‘అక్షరాంజలి’ మాసపత్రిక మార్చ్-2023 లో ప్రచురించిన వ్యాసం.
"అక్షరకేతనంగా ఎగిసి..."
THARUNI – International Online Magazine powered by Women
ఆన్ లైన్ ఇంటర్ నేషనల్ మహిళా తొలి సమగ్ర దినపత్రిక అక్షరయాన్ – పయనం
by సమ్మెట విజయ, రవీనా చౌహాన్ ( అక్షర యాన్ – మీడియా ప్రతినిధులు)
THARUNI
అక్షరయాన్ పుస్తకాల ప్రపంచం
-
$100.00Original price was: $100.00.$90.00Current price is: $90.00. -
$100.00Original price was: $100.00.$90.00Current price is: $90.00. -
$100.00Original price was: $100.00.$90.00Current price is: $90.00. -
$100.00Original price was: $100.00.$90.00Current price is: $90.00.