సమైఖ్య భారతి నా దేశం సమతా మమతల ప్రతిరూపం. కుల మతాల కతీతం మానవత్వమే మా లక్ష్యం భిన్న భాషల సంస్క్రుతుల కదంబం ఎన్నో కళలకు సాకారం.. వాల్మికి వంటివం టి కవులకు తాన్సేన్ వంటి గోప్ప గాయకులకు పుట్టినిల్లు, సంస్క్రుతి, సాంప్రదాయాలకు ఆటపట్టు, ప్రపంచ ఖ్యాతి నొందిన రామాయణ, భారతాలకు వేదోపనిషత్తులకు మూలస్థానం_మా దేశం . దాన, ధర్మాలకు ప్రతీకలు మా ప్రజలు పురుషోత్తములు, పతివ్రతలు, నడయాడిన దేశం పుణ్య నదులు ప్రవహిస్తున్న రామరాజ్యం . ఝాన్సి, రుద్రమ్మ, ఇందిర వంటి పాలకులు సింధు, సైనా, హంపి వంటి ప్రముఖులు "స్త్రీ శక్తికి "నిదర్శనముగా నిలిచిన నా రీ మణులు ఒకరి కష్టాలలో తోడుగా, వారి ఆనందాలలో జోడుగా నిలిచే జనం ప్రపంచానికే ఆదర్శముగా నిలిచిన కుటుంబ వ్యవస్తలు. అందుకే అంటాను పుణ్యభూమి నా జన్మ భూమి ఇక్కడ పుట్టడమే ఒక గొప్ప వరం
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై