తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న జాతీయ సదస్సులో భాగా "వారసత్వ దీవుల" పురస్కారాలు
ముఖ్య అతిథి: శ్రీ చిట్ల పార్థసారథి గారు ఐఏఎస్, పూర్వ ఎన్నికల అధికారి
విశిష్ట అతిథి: శ్రీమతి దీపికా రెడ్డి గారు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ పూర్వ అధ్యక్షురాలు
అధ్యక్షులు : రాణి నల్లమోతు గారు అధ్యక్షులు, సీతాస్ ఛారిటబుల్ ట్రస్ట్
గౌరవ అతిథి: డా. ముక్తేవి భారతి గారు ప్రముఖ సాహితీవేత్త
ఆత్మీయ అతిధి : శ్రీమతి స్వప్న గారు వ్యాఖ్యాత్రి, టివీ విశ్లేషకురాలు