తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న జాతీయ సదస్సులో భాగంగా ఆ తరం రచయిత్రుల జీవన ప్రస్థానం పై ఈ తరం రచయిత్రుల పత్ర సమర్పణలు
ముఖ్య అతిథి : శ్రీ చిట్ల పార్థసారథి గారు ఐఏఎస్, పూర్వ ఎన్నికల అధికారి
అధ్యక్షులు : వెల్చాల కొండలరావు గారు చైర్మన్ విశ్వనాథ కళాపీఠం, తెలుగు అకాడమీ పూర్వ డైరెక్టర్
విశిష్ట అతిథి: నందిని రెడ్డి గారు. దర్శకురాలు, సినిమా రంగం
గౌరవ అతిథి: డా. కె. రజనీ ప్రియ గారు ఎస్టేట్ మేనేజర్, రాష్ట్రపతి నిలయం
అత్మీయ అతిథి: డా.ఆలూరి విజయలక్ష్మి గారు మాస్టర్ ఆఫ్ సర్జన్, రచయిత్రి
1. డి. సుజాతా దేవి- డా. నళిని
2. తరిగొండ వెంగమాంబ- డా. ముక్తేవి భారతి
3. అంగలకుదిటి గోవిందమ్మ- డా. కందేపి రాణి ప్రసాద్
4. యద్దనపూడి సులోచనాదేవి- నెల్లుట్ల రమాదేవి
5. కుప్పాంబిక - డా. కమల
6. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ- డా కేతవరపు రాజ్యశ్రీ
7. జయలక్ష్మి - రంగరాజు పద్మజ
8. రంగరాజమ్మ- డా. కుసుమారెడ్డి
9. విమల శర్మ- కుసుమ ఉప్పలపాటి
10. పాకాల యశోదారెడ్డి - డా దాసోజు పద్మావతి
11. మొల్ల - డా కోడూరు సుమనశ్రీ
12. డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ- డా. కొండపల్లి నిహారిణి
13. అబ్బూరి ఛాయాదేవి- డా. సమ్మెట విజయ
14. డా. పరిమళా సోమేశ్వర్- వారణాసి నాగలక్ష్మి
15. నందగిరి ఇందిరా దేవి- డా. వాణీ దేవులపల్లి
16. మాలతీ చందూర్ - ముద్దు వెంకట లక్ష్మి
17. భానుమతి రామకృష్ణ- భవాని కృష్ణమూర్తిగారు
18. నాయిని కృష్ణ కుమారి-బండారి సుజాత
19. పి. సరళాదేవి-శీలా సుభద్రా దేవి
20. బొమ్మా హేమాదేవి-శాంతి ప్రబోధ
21. ఇందిరా దేవి- డా. కె జి ఎల్ దుర్గ
22. లక్ష్మీసుహాసిని- డి. వి రమణి
23. అద్దేపల్లి జ్యోతి- నండూరి సుశీల దేవి
24. ముద్దు పళని- స్వాతి శ్రీపాద
25. మంతెన ఆండాళ్ గారు-ఎం నిర్మల దేవి( నెల్లుట్ల రమాదేవి)
26. డా. సరోజిని నాయుడు- రమాదేవి కులకర్ణి
27. తిరుమలాంబ - వేలేటి శైలజ
28. కనుపర్తి వరలక్ష్మమ్మ- నామని సుజనాదేవి
29. గోవిందరాజు సీతాదేవి- గోవిందరాజు సుభద్రాదేవి
30. తాళ్ళపాక తిమ్మక్క- విశ్వైక
31. పుట్టపర్తి కనుకమ్మ-డా.పుట్టపర్తి నాగపద్మిని గార్లు పత్ర సమర్పణ చేశారు .