2022 లో - శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్., గారు రచించిన బతుకమ్మ పాటకు విశ్వ సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీడియో పోటీలు నిర్వహించినపుడు, అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు ఆ పాటకు ఆడి, పాడి, చిత్రీకరించి పంపించిన ఎంట్రీ వీడియో.
సోర్స్ వీడియో లింక్: