"అనుబంధాల పూదోట" - సూక్ష్మ కావ్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం - 17/10/2021 నాడు రవీంద్ర భారతిలో జరిగింది.
ముఖ్య అతిథి : శ్రీ తంగెడ కిషన్ రావు గారు - ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
విశిష్ట అతిథి : శ్రీ బుర్రా వెంకటేశం, ఐ.ఏ.ఎస్., - బి. సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి
సభాధ్యక్షులు : శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి – అక్షరయాన్ వ్యవస్థాపకురాలు