Found 12 Members
Female / Hyderabad
నా పేరు పద్మజ నూజిళ్ల.నేను బీ.కాం చదివాను
నేను ప్రవైట్ కంపెనీలో జాబ్ చేస్తాను.
తెలుగు ప్రతిలిపి ల...
నేను ప్రవైట్ కంపెనీలో జాబ్ చేస్తాను.
తెలుగు ప్రతిలిపి ల...
Female / Hyderabad
I am Rtn Padmini Lakkaraju. I am a Postgraduate in both English & Telugu literatures from Osmani...
Female / Hyderabad
పేరు -- శ్రీమతి పూదోట శౌరీలు.
వృత్తి -- విశ్రాంత ఉపాధ్యాయిని.
రచనలు -- అనేక పత్రికలలో కతలు,కవితలు...
వృత్తి -- విశ్రాంత ఉపాధ్యాయిని.
రచనలు -- అనేక పత్రికలలో కతలు,కవితలు...
Female / Hyderabad
"డా.పద్మజ చెంగల్వల,
ఏ-41, ఫాకల్టీ క్వార్టర్స్,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి,
హైదరాబాద్౼50...
ఏ-41, ఫాకల్టీ క్వార్టర్స్,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి,
హైదరాబాద్౼50...
Female / Hyderabad
"ప్రచురణలు:
1. చంద్రహారం
2. మా ఇంటి రామాయణం
3. ఆనందమే అందం
4. ప్రేమలేఖ
5. ఆత్మకథ
6. పొత్...
Female / Hyderabad
"బి.పద్మినీ ప్రియదర్శిని,
ఇంటి.నెం 12-5-32/14సి,
402, శ్రీమహాలక్ష్మి ప్రైడ్,
విజయపురి కాలని...
ఇంటి.నెం 12-5-32/14సి,
402, శ్రీమహాలక్ష్మి ప్రైడ్,
విజయపురి కాలని...
Female / Hyderabad
పేరు.. పద్మావతి పొడిచేటి,
అంతర్జాల సమూహాల్లో కవితలు,పద్యాలు,కథలు వ్రాయడం,...
అంతర్జాల సమూహాల్లో కవితలు,పద్యాలు,కథలు వ్రాయడం,...

1 comment
About my self ( నేను నాగురించి )
______________________________
నా పేరు సంధ్య సుత్రావె, sandhya sutrave,
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు,
విద్యార్హతలు: M.A., TELUGU,
M.A.,PUBLIC ADMINISTRATION ,
B.ED
WORK PLACE HYDERABAD
వచన కవిత్వం రాస్తాను.
చాలా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి, అవుతున్నాయి. ఆన్లైన్ పత్రికల్లో కూడా రిలీజ్ అయ్యాయి. హైద్రాబాద్ పాతనగర కవుల వేదిక ద్వారా చాలా కవితలు
ఆన్లైన్ రిలీజ్ అయ్యాయి.
స్పెషల్ మరియు జనరల్ టాపిక్స్
పై రాస్తాను. మంచి రెస్పాన్స్ వస్తుంది.
నా కవితలు సందేశాత్మకంగా, సమాచారయుతంగా , వర్ణణాత్మకంగా ఉంటాయి.
నేటి నిజం , సత్యం న్యూజ్ ఆన్లైన్, ఏషియానెట్, మయూఖ పత్రిక, తరుణి పత్రిక, గణేష్ పత్రిక, తంగేడు పత్రిక పక్ష పత్రిక , జన ప్రతిధ్వని, జనం సాక్షి , అక్షరాంజలి మాసపత్రిక, అష్ఠాక్షరి మాసపత్రిక, విమల సాహితీ పత్రిక మరియు అమ్మవారికి అక్షరనైవేద్యం, కాలాతీతుడు, బహుజన మహిళా కలాలు , సమ్మక్క సారాలమ్మ మొదలైన కవితా సంకలనాలలో నా కవితలు వచ్చాయి. నన్ను ఇలా ప్రొత్సహించి రాయిస్తున్న వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
______________
సంధ్య సుత్రావె,
ఫోన్: 9177615967,
హైద్రాబాద్,
500065, తెలంగాణ రాష్ట్రం.