My Profile MY PROFILE Telugu Women Writers Close Pudota Showreelu 0 following 0 followers Profile Details Full NamePudota Showreelu Biographyపేరు -- శ్రీమతి పూదోట శౌరీలు. వృత్తి -- విశ్రాంత ఉపాధ్యాయిని. రచనలు -- అనేక పత్రికలలో కతలు,కవితలు,వ్యాసాలు,బుర్రకథలు,పుస్తక సమీక్షలు,యాత్రా సాహిత్యం ప్రచురింపబడ్డాయి..పలు కథా సంకలనాలలో కతలు,కవితలు ప్రచురింపబడ్డాయి ప్రచురించిన పుస్తకాలు -- పల్నాడు మాండలికంలో " సిలువగుడి కతలు" అనే పుస్తకం " పయనపు దారుల్లో" అనే యాత్రా సాహిత్యం. " మల్లవరపు వెలువరింతలు " అనే ప్రచురణ సంస్థ స్థాపించి,తద్వారా 1.. కతల గంప..రచయిత స.వెం.రమేశ్ 2.. సిలువగుడి కతలు..రచయిత్రి పూదోట శౌరీలు 3.. మేరల కావల..భారతదేశం లోని వివిధ రాష్ట్రాలలో వున్న తెలుగు రచయితలు రాసిన కతల సంకలనం 4.. ఓ సంచారి అంతరంగం ... కుప్పె నాగరాజ ( కన్నడ) తెలుగు అనువాదం..రంగనాథ రామచంద్ర రావు. 5.. సాకిరేవు కతలు.. రచయిత మూరిశెట్టి గోవింద్.. 6.. పయనపు దారుల్లో..రచయిత్రి శ్రీమతి పూదోట శౌరీలు. చిరునామా పూదోట శౌరీలు ఇంటి నెంబర్...1-2-740 హనుమాన్ మందిరం దగ్గర రాకాసిపేట..బోధన్. 503180 నిజామాబాద్( జిల్లా) తెలంగాణ. సెల్..9010153505 E mail...pudotashowreelu@gmail.com GenderFemale City/RegionHyderabad Mobile Number9010153505 Social Profiles Account Details