సున్నాను కనుగొన్న ధరిత్రి వేద నాద జనయిత్రి సకల కళల సావిత్రి సుందర సుశ్యామల సుజల సుఫల జీవదాత్రి సామ్యవాద సార్వభౌమ సంధాత్రి ఆదరించే సంస్కృతి అలరించే ప్రకృతి అందమైన ఆకృతి మహా మహుల కన్నతల్లి మహిమాన్విత చరిత ధాత్రి పురాణేతిహాసాల పుటినిల్లు పుడమిలోన ఘన కీర్తి విశ్వ గురువు విజ్ఞాన ఘని నాదేశం భారతదేశం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం ఉపకండ శోభితాలు ఉర్విలోన ఫరీడవిల్లు ఆధ్యాత్మిక చేతనం అన్నింటా ఆదర్శం అదే మన భారతీయం
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై

Read More