ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ,
జై జవాన్ – శ్రీమతి వి.యన్. మంజుల
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై నుండి. అల్విదా అనను, సరిహద్దు అడుగడుగున కనిపించని గస్తీనై సంచరిస్తా. సెలవని చచ్చినా చెప్పను.. అమరజీవినై జన్మభూమికి కంచెనై కంటిపాపలా