"హితైషి" - మహిళల భద్రత గురించి 78 మంది కవయిత్రులు వ్రాసిన కవితా సంకలనం ఆవిష్కరణ
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, తెలంగాణ మహిళా భద్రత విభాగం-షీ టీమ్స్ అధ్వర్యంలో 78 మంది కవయిత్రులతో, మహిళల భద్రతపై చైతన్యం కలిగిస్తూ వ్రాయించిన కవితా సంకలనం ఆవిష్కరణ.