అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు, రాజ్ భవన్, తెలంగాణ లో గవర్నర్ శ్రీమతి తమిళ సై గారితో ఆడిన బతుకమ్మ సంబరాలు – 2019
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు, రాజ్ భవన్, తెలంగాణ లో గవర్నర్ శ్రీమతి తమిళ సై గారితో ఆడిన బతుకమ్మ సంబరాలు – 2019
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ – హైదరాబాద్ బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – 21 ఫిబ్రవరి 2023, ను నిర్వహించింది.
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ – హైదరాబాద్ బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – 21 ఫిబ్రవరి 2022, ను నిర్వహించింది.
“అనుబంధాల పూదోట” – సూక్ష్మ కావ్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం – 17/10/2021 నాడు రవీంద్ర భారతిలో జరిగింది. ముఖ్య అతిథి : శ్రీ తంగెడ కిషన్ రావు గారు – ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట అతిథి : శ్రీ బుర్రా వెంకటేశం, ఐ.ఏ.ఎస్., – బి. సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సభాధ్యక్షులు : శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి – అక్షరయాన్ వ్యవస్థాపకురాలు
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ – హైదరాబాద్ బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – 21 ఫిబ్రవరి 2021, ను నిర్వహించింది.
34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన. 18 – 28 డిసెంబర్, 2021. ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళా భారతి). ఇందులో విశ్వసాహితి వారితో కలిసి అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ వారు స్టాల్ ను ఏర్పాటు చేసారు. ఈ పుస్తక ప్రదర్శనను దాదాపు 5 లక్షల మంది సందర్శించారు.
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, హృదయ భారతి సంస్థలు సంయుక్తంగా – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన దాశరథి సాహితీ సమాలోచన సభలు – 2021 జులై 21, 22 తేదీల్లో నిర్వహించబడ్డాయి. Dasarathi Sahithi Samalochna_21,22-07-2021_6p.m.
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, అక్షర కౌముది సంస్థలు సంయుక్తంగా – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన డా. సి. నారాయణ రెడ్డి జయంత్యోత్సవ సాహితీ సప్తాహం – కార్యక్రమాలు 26 Jul 2021 నుండి 01 Aug 2021 వరకు నిర్వహించబడ్డాయి. C.NarayanaReddy_Jayantyotsava Sahiti Saptaham_26Jul-01Aug,2021
“నింగిని గెలిచిన నేల” – భరోసా కథల పుస్తకావిష్కరణ అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, తెలంగాణ మహిళా భద్రత విభాగం భరోసా-షీ టీమ్స్ ఆధ్వర్యంలో 45 మంది రచయిత్రులు వ్రాసిన కథల పుస్తకావిష్కరణ, జూమ్ మీట్ ద్వారా జరిగింది.
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, భరోసా-షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లను అందించింది.