తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ‘భాష’ అంశం మీద కవి సమ్మేళనం
2022 లో – శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్., గారు రచించిన బతుకమ్మ పాటకు విశ్వ సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీడియో పోటీలు నిర్వహించినపుడు, అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు ఆ పాటకు ఆడి, పాడి, చిత్రీకరించి పంపించిన ఎంట్రీ వీడియో. సోర్స్ వీడియో లింక్:
మాతృవందనం మాతృదినోత్సవం సందర్భంగా షష్టిపూర్తి కలాలకు గౌరవ సత్కారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణ హైదరాబాద్, తెలంగాణ
అక్షరయాన్-తెలుగు మహిళా రచయిత్రుల ఫౌండేషన్ ‘మాతో మేము’ రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, శ్రీరాంనగర్ గ్రామ విహారయాత్ర Aksharayan_Memebers_’Maato Memu’_at_SriramNagar_Moinabad_RRDist_on_14-07-2019
అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్న వివిధ సంస్థల కార్యక్రమాలు Events Participated కవిసమ్మేళనాలు అక్షరయాన్ సభ్యులు నిర్వహించిన కళా, సాహిత్య కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు వివిధ సంస్థల కళా, సాహిత్య కార్యక్రమాలు
28-09-2019 నుంచి 06-10-2019: అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు రవీంద్ర భారతి, హైదరాబాద్ ప్రాంగణంలో ఆడిన బతుకమ్మ సంబరాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్, ఉ.వి. సౌజన్యంతో కవయిత్రుల కవితాగానం
33 వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన. డిసెంబర్, 2019. ఎన్టీఆర్ స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. ఇందులో అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, తమ సభ్యుల ప్రచురణల స్టాల్ ను ఏర్పాటు చేసింది..
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, రాజ్ భవన్, తెలంగాణ లో గవర్నర్ శ్రీమతి తమిళ సై గారితో ఆడిన బతుకమ్మ సంబరాలు – 2020