"నింగిని గెలిచిన నేల" - భరోసా కథల పుస్తకావిష్కరణ
అక్షరయాన్–తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్, తెలంగాణ మహిళా భద్రత విభాగం భరోసా-షీ టీమ్స్ ఆధ్వర్యంలో 45 మంది రచయిత్రులు వ్రాసిన కథల పుస్తకావిష్కరణ, జూమ్ మీట్ ద్వారా జరిగింది.