మువ్వన్నెల పతాకం – నామని సుజనాదేవి

మురిపెముగా ఎగురుతోంది. మువ్వన్నెల పతాకం ముదముతో నిండుతోంది ప్రతి(భారత) పౌరుని హృదయం శాంతిని ప్రభోదించే కపోతాల ధవళ వర్ణమీ పతాకం ఆకుపచ్చతో సస్యశ్యామలాన్ని కాంక్షించినదీ పతాకం పోరాటాల చరిత్ర తెలిపే ఎరుపు తో మెరిసినదీ పతాకం అశోక ధర్మ చక్రంతో ఆదర్శమైనదీ పతాకం. లాల్ బాల్ పాల్ ల పోరాట ఫలితమీ పతాకం గాంధీజీ నెహ్రుజీ నేతాజీల కష్ట ఫలితమీ పతాకం బ్రహ్మన్న, భగత్, రాజేంద్రల త్యాగమీ పతాకం అల్లూరి, ఆజాద్ ల ఆగ్రహ ఫలితమీ పతాకం… Continue reading మువ్వన్నెల పతాకం – నామని సుజనాదేవి

జెండా పండుగ – నా జ్ఞాపకం -వేముల ప్రేమలత

జెండా పండుగ వస్తుందంటే చాలు అంతులేని అంతులేని ఆనందం, ఉత్సాహం ఒకరోజు ముందే జెండా రంగుల బట్టలు కుట్టించుకోవడం తరగతి గదిని రంగు కాగితాలతో చక్కగా అలంకరించడం అందమైన ముగ్గులు పెట్టడంఆటలు, పాటల పోటీల్లో పాల్గొనడం ఆరోజు ఉదయాన్నే బడికి వెళ్ళడం గురువులకు భక్తితో నమస్కరించడం జెండాలు పట్టుకుని వీధి వీధి తిరగడం అన్ని కార్యాలయాల్లో జాతీయ గీతం పాడడం చదులమ్మను.. దేశ నాయకులను పూజించడం బడిలో జెండా ఎగిరేయగానే భక్తితో సెల్యూట్ చేసి జనగణమన గీతాన్ని… Continue reading జెండా పండుగ – నా జ్ఞాపకం -వేముల ప్రేమలత

గణతంత్ర దినోత్సవం – కె.కె. తాయారు

ఇదే మనకి చాలా ప్రత్యేకమైన పండగ, భారతదేశపు స్వేచ్ఛా స్వాతంత్రపు గాలుల పీల్చిన రోజు అదే మన జనవరి 26. ప్రతి ఏటా జరుగు పండుగ మదిని ప్రత్యేక స్థానమున్న పండగ దేశ ఔన్నత్యానికి గుర్తుతెచ్చినదీ నేటికీ సాటిలేని పండగే !!. ఈనాడు ఎర్రకోటపై ఎగురు మువ్వన్నెల జెండా ముచ్చటైనది దేశ విదేశాల ప్రతినిధులు తిలకించ అరుదెంచు సర్వ కళల నిష్ణాతులు సర్వ రంగాల ప్రతినిధులు సైన్య విన్యాసాలు సకల కళల ప్రదర్శనల సంగీత సాహిత్య, దీవెనల… Continue reading గణతంత్ర దినోత్సవం – కె.కె. తాయారు

0