ఒంటి కాలుతో నాట్యం చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, చలాకీదనానికి పర్యాయపదంగా ఉండే తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థిని భాగ్యకి కాలు పెట్టిద్దామన్న విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల వారి ఆలోచనను ఆచరణలో పెడుతూ తమ దాతృత్వాన్ని చాటుకున్న అక్షరయాన్ సాహితీ హృదయాలకు నమస్కారాలు. అక్షరాలా రెండు లక్షలు