My Profile MY PROFILE Telugu Women Writers Close K. Tayaramma(కె. తాయారమ్మ) 0 following 0 followers Profile Details Full NameK. Tayaramma(కె. తాయారమ్మ) Biographyతల్లిదండ్రులు సంప్రదాయ వైష్ణవ కుటుంబానికి చెందినవారు.. రామతీర్థంలో ఆయుర్వేద వైద్యులైన శ్రీనివాసాచార్యులు, తల్లి సుశీలమ్మ. వారికి గల ఎనిమిది మంది సంతానంలో ఈమె ప్రథమురాలు. ప్రాథమిక విద్యకు మాత్రమే అవకాశం ఉన్న ఆ పల్లెటూరిలో గల గ్రంథాలయాన్ని వినియోగించుకుని అనేక పుస్తకాలు చదివారు. .సాహిత్యాన్ని ముందు చదువుకున్న తరువాత విద్యాభ్యాసం చేశారు. 1958 లో విజయనగరం ట్యుటోరియల్ కాలేజిలో చేరి ప్రైవేటుగా మెట్రిక్ పాసయ్యారు. తరువాత భాషా ప్రవీణ, తెలుగు పండిట్ ట్రైనింగ్, ఎం.ఎ.తెలుగు చేసారు. వృత్తి: తెలుగు పండితురాలుగా పనిచేసారు. రచనలు: 250 పైగా కథలు: 20 నవలలు, 10 ధారా వాహికలు అనేక రేడియో నాటికలు, కథలూ, మొదలైన కార్యక్రమాలతో సాహితీ సేవ చేస్తున్నారు. అంచెలంచెలుగా కుటుంబ బాధ్యతలు, చదువు, ఉద్యోగం, సాహిత్య సేవ బహుముఖంగా చేస్తున్న ఈ 80 సంవత్సరాల అమ్మను సత్కరించుకోవడం గర్వకారణం. చిరునామా: రామతీర్థం; నెల్లిమర్ల మండలం విజయనగరం - పిన్- 535218 GenderFemale City/RegionVizianagaram Date Of Birth01-07-1940 Mobile Number9959169984 Social Profiles Account Details