My Profile MY PROFILE Telugu Women Writers Close Sammeta Umadevi 0 following 0 followers Profile Details Full NameSammeta Umadevi Biographyవిశ్రాంత ఉపాధ్యాయని , రచయిత్రి, ప్రస్తుత నివాసం హైదరాబాద్ GenderFemale City/RegionHyderabad Date Of Birth17-08-1961 Mobile Number9849406722 Full AddressSammeta Umadevi, SSS Sai Esha Enclave, Flat No- G2, Plot No- 172 and 173, Road No- 5, KTR Colony, Nizampet Village, Hyderabad- 500090 Mobile: 9849406722 Awardsపొందిన పురస్కారాలు: 1.నోముల సత్యనారాయణ కథా పురస్కారం-2012 (నల్లగొండ). 2.సాహితీ వారధి పురస్కారం. 2014(కావలి). 3.మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం-2017 (హైదరాబాద్). 4.గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం-2018 (నెల్లూర్). 5.తెలంగాణా ఉత్తమ సాహితీ పురస్కారం-2018 (ఖమ్మం) 6.అపురూప విద్యా పురస్కారం-2018 (హైదరాబాద్). 7.ప్యూర్ గురూ పురస్కారం -2018 (హైదరాబాద్). 8.రంజని-నందివాడ శ్యామల స్మారక పురస్కారం-2018 (హైదరాబాద్). 9. 2018 సంవత్సరానికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథ పురస్కారంగా ప్రతిభా పురస్కారం రేలపూలూ పుస్తకానికి లభించింది. 10.2022 సంవత్సరానికి గాను.. మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు పుస్తకానికి కవిత విద్యా సాంస్కృతిక (నెల్లూరు) రావూరి భరద్వాజ పురస్కారం లభించింది. 11. 2022 సంవత్సరంలో నిక్ అంటే ప్రేరణ పుస్తకానికి మంగాదేవి బాలసాహిత్య పురస్కారం (గుంటూరు వెంకటేశ్వర కుటీర నుండీ ) లభ్యమయ్యింది. Storiesసుమారు.. 150 కథలు 30 కథలకు బహుమతులు వచ్చాయి 1 "అమ్మ కథలు" (2013), 2 రేలపూలు తండావాసుల కథలు(2015) 3 జమ్మి పూలు(2020), 4 సమ్మెట ఉమాదేవి కథానికలు (2020), సంపుటాలు బాలసాహిత్యం: 1 అల్లరి కావ్య, 2 పిల్లల దండు 3 నిజాయితి 4 పిల్లి ముసుగు, ఈ నాలుగు విజయవాణి పబ్లిషర్స్ నుండీ పిల్లల కోసం బొమ్మలతో ఏక కథా పుస్తకాలుగా వచ్చాయి. 5. "పిల్లల బొమ్మల రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర" స్వాతి పబ్లికేషన్స్ నుండీ వచ్చింది. 2021లో "మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు," "చిలుక పలుకులు" బాల సాహిత్య పుస్తకకం వెలువరించాను. 2022 లో "నిక్ అంటే ప్రేరణ నిక్ వుయిచిచ్ విజయ గాథ" అనే పుస్తకం వెలువరించారు. 2021 లో తానా- మంచిపుస్టకం వారి బహుమతి పొందిన పిల్లల బొమ్మల కథా పుస్తకం " ఏమీ చేస్తారు? ఏమేమి చేస్తారు" వెలువడింది. పత్రసమర్పణ: కేంద్ర బాల సాహితి అకాడమి వారి నిర్వహణలో .. మైసూరు యునివర్సిటీ , హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో .. "బాల సాహిత్యం తీరు తెన్నులు" అన్న పుస్తకం కోసం "తెలుగు చలన చిత్రాల్లో పిల్లల పాటలు..." "బాల సాహిత్య కృషిలో ఆకాశవాణి, దూర దర్శన్ల పాత్ర " గురించి పత్ర సమర్పణ చేసాను Translationsరేలపూలు తండా వాసుల కథలు అనే నా రచనను డా. టీ సీ వసంత గారు అమల్ తాస్ కే ఫూల్ పేరిట హిందీలోకి అనువదించారు Social Profiles Account Details