My Profile MY PROFILE Telugu Women Writers Close మానాప్రగడ సాహితి 0 following 0 followers Profile Details Full Nameమానాప్రగడ సాహితి Biographyతండ్రిపేరు ..శ్రీ మానాప్రగడ శేషశాయి తల్లిపేరు ..సీతాదేవి. తండ్రిగారు సంసృత ఆంధ్ర ఆంగ్లభాషలలో పండితులు జన్మప్రదేశం...రాజమండ్రి... చదువు...MA తెలుగు, MA సంస్కృతం. వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని(ఎస్.ఏ.తెలుగు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గరివిడి విజయనగరం. ప్రవృత్తి:ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయుటం కవితలు వ్రాయటం, సమీక్షలు, చక్కని వ్యాసాలు, రాయటం..పలు కవితా ప్రక్రియ లలో రాయటం,ప్రసిద్ధి పత్రికల్లో,పుస్తకాలలో అచ్చు కావటం జరిగింది. ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మీ గారి ఆధ్వర్యంలో వండర్ బుక్ అవార్డు అందుకున్న "ఆదినుండి అనంతం"దాకా పుస్తకంలో రామాయణం పై వ్యాసం, అలాగే ఆ మేడమ్ గారి ఆధ్వర్యంలో "శ్రీరామచంద్రప్రశస్తి"అనే పుస్తకం లో రామాయణం దృశ్యకావ్యం అనే అంశం పై వ్యాసం రాసే భాగ్యం కలిగింది. ఆకాశవాణి లో సాహిత్య పరమైన కార్యక్రమం లో పాల్గొనుట, ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగప్రత్యక్ష వ్యాఖ్యానం చేయుట.... చిరునామా... మానాప్రగడ సాహితి ఉపాధ్యాయిని ఇంటి నంబర్ 649 రాజీవ్ నగర్ కాలనీ 100ఫీట్ రింగ్ రోడ్ విజయనగరం.. GenderFemale City/RegionVizianagaram Date Of Birth23-4-1966 Mobile Number9989370358 Full AddressM.sahithi SA.telugu Rajeevnagar colony H.n.649 100feet ring road Vizianagaram AP AwardsVizianagaram pyditalii ammavari pravachanalu in sirimanotsavam. Telugu book of records StoriesKarona stories PublicationsEenaadu Bhakti samacharam Telugu lokam Andhra prabha Andhra Jyothi Online papers Radio programs Social Profiles Account Details