My Profile MY PROFILE Telugu Women Writers Close కొంకేపూడి అనూరాధ 0 following 0 followers Profile Details Full Nameకొంకేపూడి అనూరాధ Biographyకవయిత్రి, రచయిత్రి GenderFemale City/RegionVizianagaram Date Of Birth13/2/1962 Mobile Number9618425243 Full Addressతల్లిదండ్రుల పేర్లు: భోగరాజు శ్రీరామమూర్తి సీతా మహాలక్ష్మి పుట్టిన ఊరు: కామవరపు కోట పశ్చిమగోదావరి జిల్లా నివాసము: విజయనగరం భర్త పేరు: శ్రీ కొంకేపూడి కమల నాభ రామకృష్ణ ప్రసాద్ లేబర్ డిపార్ట్మెంట్ (రిటైర్డ్) వృత్తి: గృహిణి ప్రవృత్తి: సంగీతము, రచన వ్యాసంగము కథలు, వచనకవితలు, పద్యాలు, పాటలు, నాటికలు, బాలసాహిత్యం, గజల్స్, వివిధ అంశాలపై వ్యాసములు రేడియో ప్రసంగములు, గొలుసు కట్టు నవలల్లో భాగస్వామ్యం పంచపదులు, నానీలు వివిధ విశ్వవిద్యాలయాలలో పత్ర సమర్పణలు ప్రచురించిన పుస్తకములు 1*పెళ్లి సందడి పాటలు 2*వేడుక పాటలు/పండుగ పాటలు 3*నిత్యమల్లె (కథా సంపుటి) 4*మహతి (వచన కవిత) 5*కావలి పాటి విజయలక్ష్మి రచనలపై. మోనోగ్రాఫ్ 6*శాకంబరీ ప్రసాదం (వంటలు) 7,*నేలతల్లి పొత్తిళ్లలో (వచన కవితలు) 8*నిహారిక (గొలుసు నవల) 9. వీరభద్ర గుట్ట (బాలల గొలుసు నవల). 10 పసరు కథలు (గొలుసు నవల) ఇంకా వివిధ సంకలనాలలో కథలు వచన కవితలు ప్రచురింప బడినాయి రేడియో కథానికలు అనే అంశంపై నేను రాసిన రూపాయా? పాపాయా? అనే కథపై p.hd. జరిగినది। పడమటి గోదావరి కథలు అనే పుస్తకం లో నేను రాసిన*థాంక్యూ బామ్మ* అనే కథ పై పరిశోధన జరుగుచున్నది యూట్యూబ్ ఛానల్ లో నా కథలు ఆడియో బుక్ లో శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు చదువుతున్నారు చిరునామా Smt కొంకేపూడి అనూరాధ W% శ్రీ.k.k.r.k. ప్రసాద్ గారు Dr no/ 19_5/2_4 సుందర నందన సదన్ కానుకుర్టి వారి వీధి విజయనగరం Awardsఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారిచే కళా ప్రవేశిక లలిత కళారంజని పలాస వారిచే జాతీయ కవిత పురస్కారం Novelsనాటి ఉత్తరాంధ్ర ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి సాహిత్యం పై మోనోగ్రాఫ్ మా ఊరి తంగేడు పూలు/పంచపది ప్రక్రియ ఏలూరు జిల్లా కామవరపుకోట చరిత్ర Storiesనిత్యమల్లె కథా సంపుటి Translationsమహతి వచన కవితలు హిందీలోకి అనువదింపబడ్డాయి. శ్రీ పోరంకి నాగరాజు గారు చే నిత్యమల్లె కథా సంపుటి హిందీలోకి అనువదింపబడినది ఇనుగంటి జానకి గారిచే Publications1 సందర్భానుసారంగా పెళ్లి సందడి పాటలు 2 పండుగ పాటలు/వేడుక పాటలు 3 పాటల పందిరి సన్మాన పత్రాలు 4 శాకంబరి ప్రసాదం వంటలు 5 మహతి/వచన కవితలు 6 నిత్యమల్లె/కథలు 7 మోనోగ్రాఫ్ 8 మా ఊరి తంగేడు పూలు/పంచ పది ప్రక్రియ 9*వివిధ సంకలనాలు (50 కి పైగా) Social Profiles Account Details