My Profile MY PROFILE Telugu Women Writers Close వైరమ్య 0 following 0 followers Profile Details Full Nameవైరమ్య Biographyవివిధ సాహిత్య మాస పత్రిక లో కవితలు గణేష్ పత్రికలో 400 పైచిలుకు కవితలు నేటి నిజాం ప్రతికలో కవితలు ప్రచురితమయ్యాయి ఆంధ్రభూమి వారపత్రిక లో ఛాయా చిత్రాలు కవితలు ప్రచురితమయ్యాయి కొన్ని కవితల పేర్లు: ఊహ విశ్వం నవమాసాలు పసిడి లక్ష్మీ నిరీక్షణ మౌన సంఘర్షణ జ్ఞాపకాల అడుగులు ప్రేమ అనుబంధాన్ని కి పునాది మరణం నాలోని నాన్న మొదలగు కవితలు ఛాయా చిత్రాలు కథలు: జ్ఞానోదయం మరియు జ్ఞాపకం శతకలు; సిరిమంజరి 516 హరివిల్లు శతకం చిమ్నీ తెలుగు తేనియలు సున్నితం తొణుకులు అవార్డులు మానస సాహిత్య సాంస్కృతిక సంస్థ వారి సాహిత్య రత్న అవార్డు మానవ సాహితీ సార్వభౌమ శ్రీ గౌతమేశ్వర సాహితీ కళ సేవ సంస్థ వారి ప్రతిభ పురస్కారం GenderFemale City/RegionMahabubabad Date Of Birth25/09/1987 Full Addressవైరమ్య ఇం.నెం 1/3/58 న్యూ నెహ్రూ స్ట్రీట్ డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా 506381 Social Profiles Account Details