My Profile MY PROFILE Telugu Women Writers Close MARRI JAYASRI 0 following 0 followers Profile Details Full NameMARRI JAYASRI Biographyపేరు:మర్రి జయశ్రీ విద్యార్హతలు:MA (తెలుగు)TPT, BEd తల్లిదండ్రులు:మర్రి మరియమ్మ ;కీ. శే.రామస్వామి జీవిత భాగస్వామి:ఇండ్ల రాంప్రసాద్ (ప్రభుత్వ ఉపాధ్యాయులు) సంతానం: సాయి శ్రీస్మ, సాయి రుత్విక్ దత్త జన్మ స్థలం:మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లా వృత్తి:తెలుగు భాషోపాధ్యాయురాలు ప్రవృత్తి:కవిత్వరచన, సామాజిక సేవ బిరుదులు:సహస్ర కవిమిత్ర, కలం రత్న GenderFemale City/RegionYadadri Bhuvanagiri Date Of Birth11-06-1971 Mobile Number9948945567 Full AddressH.NO:1-11001, Behind Z.P.H.School,Mothkur, mdl:Mothkur,Yadadri Bhuvanagiri dist., Pin Code:508277 Awards1)మండల స్థాయిలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం 2) యాదాద్రి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం 3)అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్పందన ఎడ ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ వారి గురుస్పందన పురస్కారం 4)అవధాన రాజధాని ఢిల్లీలో మాడుగుల నాగ ఫణి శర్మ గారిచే సన్మానం 5)ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుండి శత మహిళా కవితోత్సవ పురస్కారం 6)గురజాడ ఫౌండేషన్ (USA )వారి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం 7)తుంగతుర్తి నియోజక వర్గ స్థాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా పురస్కారం 8)ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లా,రాష్ట్రస్థాయిలో పురస్కారం 9)రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాల సందర్భంగా గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ గారిచే పురస్కారం Storiesఅంతరంగం కథల సంపుటి ఆముద్రితం Publications1)మమతల పందిరి కవితా సంపుటి 2) అంకురం పిల్లల కథా సంకలనం 3) మోదుగు రేకులు ( ప్రతిభా మూర్తుల పరిచయాల గ్రంధం) ప్రధాన సంపాదకత్వం Social Profiles Account Details