BIO - DATA
------------------
పేరు: మల్లవరపు విజయ
జన్మస్థలం: నిజామాబాద్
వృతి: టెక్నికల్ అసిస్టెంట్ పట్టుపరిశ్రమ, స్వచ్ఛంద
పదవి విరమణ 2014 లో
ప్రవృత్తి: బాల్యం నుండి సాహిత్యంపై అభిమానం అదే
కవిత్వానికి దారితీసింది. వివిధ పత్రికలలో
కథలు, కవితలు, వ్యాసాలు, ఇత్యాది
ఫోన్ నెం: 9989326248 ...
నాకు వచ్చిన పురస్కారాలు
---------------------------------------
1, "తెలుగు భాషాకు సేవా" పురస్కారం రాష్ట స్థాయిలో
2011, లో
2,"సాహితీ రత్న" పురస్కారం రాష్టస్థాయిలో 2011లో
3, "దేవులపల్లి కృష్ణశాస్రౖస్మారక" పురస్కారం 2011
4, "కవితాహాసిని" బిరుదు రాష్ట స్థాయిలో 2011
5, "ఉత్తమగ్రంథ" పురస్కారం అంకురం పుస్తకం 2012
6, "జాతీయస్థాయి ఉత్తమకవితా"పురస్కారం 2012
7, "ఆచార్య ఆత్రేయ స్మారక" పురస్కారం 2012
8, "విశిష్ఠ ప్రతిభామూర్తి" పురస్కారం 2012
9, "వండర్ రికార్డ్ ఇండియా సర్టిఫికేట్ " 2012
10, "గ్లోబల్ పీస్ "పురస్కారం 2012
11, "మహిళారత్న" పురస్కారం 2013
12, "శక్తి సేవా" పురస్కారం2013
13, "మదర్ తెరిస్సా" పురస్కారం 2013
14, "సాధన స్ఫూర్తి" పురస్కారం 2013
15, "ఇందిరా ప్రియదర్షిని ప్రజ్ఞ" పురస్కారం 2013
16, "సేవ్ వుమేన్ నవరత్న" పురస్కారం 2013
17, "భారత మహిళా శిరోమణి" పురస్కారం 2014
18, "గ్లోబల్ పీస్ " పురస్కారం 2014
19, "కమలమ్మ స్మారక" పురస్కారం 2015
20, "ఉత్తమ స్కాలర్ "పురస్కారం తెలంగాణ
రాష్టప్రభుత్వంచే 2015
21, "బెస్ట్ బుక్ అవార్డ్ " సత్యాన్వేషణకి 2016
22, "సాహితీ వాచస్పతి"బిరుదు 2017
23, "విశిష్ఠ సాహితీ" పురస్కారం 2017
24, "తెలుగు బుక్ ఆఫ్ రికార్డు" 2017
25, "ఇందూరు అపురూప అవార్డు" ది ఎంప్టీ కప్ బాల
సాహిత్యానికి 2818
26, "జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ..సినారె సాహితీ"
పురస్కారం 2018
27, "తెలంగాణ సాహితీ" పురస్కారం 2018
28, "అంబేద్కర్ "పురస్కారం JAI INDIAN BOOK
OF RECORDS 2019
29, "TELUGU BOOK OF RECORDS" 2019
30, "స్రీౖ శక్తి" పురస్కారం 2020
రాష్ట స్థాయిలో ఉత్తమ కవితా పురస్కారాలు
పలుసందర్భాలలో...
కవిసమ్మే ళనలలో పలు సందర్భాలలో
సన్మానాలు. ప్రశంసలు...
ఇప్పటి వరకు ఆవిష్కరించిన పుస్తకాలు..
1, రెటిన (కవితా సంపుటి)
2, అంకురం (మినీ కవితా సంపుటి)
3, తొలకరి చినుకు (కవితా సంపుటి)
4, సత్యాన్వేషణ (ఆధ్యాత్మీక గ్రంథం)
5, ది ఎంప్టీకప్ (మినీ కథలు)
6, హిమ కవోష్ణం (మినీ కవితా సంపుటి)
7, అశ్రువు నుండి అగ్నిజ్వాల (వచన కావ్యం)
8, మేలు కొలుపు (కథల సంపుటి)
9, అంతిమ వీలునామా (కవితా సంపుటి)
-------------------------------------
"ధాత్రీ" పేర రాష్టస్థాయి సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించి వివిధ రంగాలలో ప్రతిభావంతులను గుర్తించి. సాలీనా రెండు సార్లు "సేవరత్న .. ప్రతిభారత్న .. మరియు ధాత్రి విశిష్ఠ సేవా" పురస్కారాలను ప్రధానం చేస్తున్నాను....
రచయిత్రి
కవితా హాసిని
మల్లవరపు విజయ
అధ్యక్షురాలు
ధాత్రి రాష్టస్థాయి సాహితీ సాంస్కృతిక సంస్థ
నిజామాబాద్
సెల్ నెం.. 9989326248
----------------------------------