My Profile MY PROFILE Telugu Women Writers Close Thirunagari Girija Gayatri 0 following 0 followers Profile Details Full NameThirunagari Girija Gayatri Biography1. Name ::_Tirunagari Girija Gayatri 2. Phone number::_ 9440338370 3. Mail ::_t.g.gayatri@gmail.com 1. Name ::_Tirunagari Girija Gayatri 2.D.O.B.::_02_07_1969 3. Phone number::_ 9440338370 4. Mail ::_t.g.gayatri@gmail.com అచ్చు వేయబడిన నా పుస్తకాలు::- 5. నా రచనలు::- 4 పుస్తకాలను లిఖించటం జరిగింది. (1)కాంతిరేఖ శ్రీ డా.సుద్ధాల అశోక్ తేజ గారు ఆవిష్కరించారు. (2)చెంగలువ శ్రీ డా:అందె శ్రీ గారు ఆవిష్కరించారు (3)వరుణదేవ శతకం (4)రాగవల్లిక ( పద్య కవిత) శ్రీమతి అనంతలక్ష్మి ; ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గారు ఆవిష్కరించారు మరియు అనేక అముద్రిత పద్యకవితలు వున్నాయి. (5)F.M.Radio ,Nizamabad లోని మహిళావాణి కార్యక్రమంలో అనేక ప్రసంగములు ప్రసారం చేయబడ్డాయి. *అందుకొన్న పురస్కారాలు* 💐కవియిత్రిగా అనేక పురస్కారాలను అందుకోవటం జరిగింది.అందులో ప్రముఖ మైనవి. (1) శ్రీ తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో *శ్రీ డా: సి.నారాయణరెడ్డి* గారిచే సాహితీ తేజ పురస్కారం. (2)శ్రీ ధాత్రి రాష్ట్ర స్థాయి సాహితీసంస్థ వారిచే సాహితీరత్న పురస్కారం (3)శ్రీ అపురూప సాహితీ సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి కవితా పోటీలలో ప్రథమ బహుమతి పొందటం జరిగింది. నిర్వహణ::- "శ్రీ విపంచి " అనెడి సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు , విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతున్నది. 4. Photo 5. రచనలు::_(1)కాంతి రేఖ (కవిత) (2)చెంగలువ (కవిత) (3)వరుణ దేవ శతకం (4)రాగ వల్లిక పద్య కవిత GenderFemale City/RegionKamareddy Mobile Number9440338370 Full AddressBanswada Kamareddy Social Profiles Account Details