My Profile MY PROFILE Telugu Women Writers Close Venkata Lakshmi Gayatri Regulagedda 0 following 0 followers Profile Details Full NameVenkata Lakshmi Gayatri Regulagedda Biographyనా పేరు వేంకట లక్ష్మీ గాయత్రి రేగులగెడ్డ.నేను కథలు,కవితలు,పద్యాలు,వ్యాసాలు,గజల్స్ వ్రాస్తూ ఉంటాను.నేను బి.ఎస్.సీ.,ఎం. ఎ.(హిందీ),బి.ఎడ్.చేసాను. ఇంట్లో బాధ్యతల వల్లనుద్యోగం చేయడం లేదు.నేను2019నుంచీ రచనా రంగంలో ఉన్నాను. భావుక అనే ముఖపుస్తక సమూహానికి,దేశ భక్తి ఈ మాసపత్రికకి రచనలు పంపేదాన్ని.అక్షయాన్ మహిళా విభాగంలో చేరాక వారి ప్రోత్సాహం వల్ల కవితలతో పాటు ఒక శతకం కూడా వ్రాసాను.నేను నిత్య విద్యార్థినిని.నేర్చుకోవడం మీదే శ్రద్ధ చూపిస్తాను. GenderFemale City/RegionVisakhapatnam Date Of Birth17/11/1977 Mobile Number9704811444 Full Address9-13-45-3/3 East CBM compound opposite VIP towers backgate VIP road vizag 530003 Awardsదేశభక్తి సాహిత్య భాస్కర Novelsప్రేమా నువ్వెక్కడ Translationsప్రాయిశ్చిత్తం కథ హిందీ నుంచి తెలుగులోకి అనువదించాను. కవితలు హిందీ నుంచి తెలుగులోకి అనువదించాను. Publicationsధర్మశాస్త్రం లో.కథలు కవితలు ప్రచురించారు. Social Profiles Account Details