My Profile MY PROFILE Telugu Women Writers Close Dr. N. Anantalakshmi 0 following 0 followers Profile Details Full NameDr. N. Anantalakshmi Biography"రచనలు: 1 . తెలుగు సాహిత్యంలో రాధా తత్త్వం (పరిశోధన గ్రంథం) 2 . సబల (కథల సంపుటి) 3. స్వర్ణ భారతి (గేయ సంపుటి) 4. శ్రీపతి (శతక వ్యాఖ్యానం) 5. భండారు అచ్చమాంబ (మోనో గ్రాఫ్ -సాహిత్య అకాడెమీ ప్రచురణ) 6. శ్రీనాథుని కావ్యాలలో భోజన వర్ణన (సి.పి. బ్రౌన్ అకాడెమీ ప్రచురణ) 7. శ్రీమద్భాగవతం (11, 12 స్కంధాలకి వ్యాఖ్యానం) 8. విష్ణువిలాసిని (వెంగ మాంబ జీవితం నవలా రూపంలో) 9. మాధుర్య వీచి (గోదాదేవి చరిత్ర - సాధన నవలా రూపంలో) 10. స్వర్గాదపి గరీయసి (ఆంధ్రభూమి నవలల పోటీలో ద్వితీయ బహుమతి) 11. రాసే శ్వరి (దర్శనం పత్రికలో ధారావాహికగా వస్తోంది) 12 సాక్షి, వెలుగు పత్రికల్లో కాలమిస్ట్. 14. ఆరాధన పత్రికకి ఎడిటోరియల్ బోర్డ్ సభ్యత్వం (చాలా కాలంగా రచనలు) 15. మరెన్నో పత్రికలకీ వ్యాసాలు, కథలు 16. కాళ హస్తీశ్వర శతక వ్యాఖ్యానం - జ్ఞాన ప్రసూనం (అచ్చులో ఉన్నాయి)" GenderFemale City/RegionHyderabad Mobile Number9949198141 Full Address"Dr. N. Anantalakshmi, 1 - 9 327 / 1, Ramnagar Gundu, Hyderabad. PIN: 500 044. Cell: 9949198141 Social Profiles Account Details