My ProfileMY PROFILETelugu Women WritersClose Dr.Pola Saijyothi 0 following 0 followers Profile DetailsFull NameDr.Pola SaijyothiBiographyమా స్వగ్రామం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(కొత్తది నాగర్ కర్నూల్ జిల్లా) పెద్దకొత్తపల్లి గ్రామంలో జన్మించాను. ఇంటర్ వరకు స్వగ్రామంలో చదివాను. డిగ్రీ, బి.ఇడి. నాగర్ కర్నూల్ లో చదివాను. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం గట్టు తుమ్మెన్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నా అభిరుచులు టీవీ షోలలో పాల్గొనడం, పత్రికలకు రకరకాల కాలమ్స్ పంపించడం, వాట్సాప్ సమూహాల ద్వారా పోటీల వివరాలను చిన్నారులకు తెలియజేయడం, తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో రచనలు చేయడం, విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంతేగాక వివిధ సంస్థలు, సంఘాలు మరియు స్వయంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వివిధ రకాల పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళడం....... మొదలైనవి.GenderFemaleCity/RegionNagarkurnoolDate Of Birth11-07-1974Mobile Number9848543742Full AddressW/o.K Umamaheshwar Srinagar Colony, beside RS brothers, Achampet, Nagar Kurnool district Telangana-509375Awardsస్త్రీ శక్తి, సేవా భారతి, గౌరవ డాక్టరేట్, సాహిత్య జ్యోతి, నాగర్ కర్నూల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, గురుబ్రహ్మ పురస్కారం.......... మొదలైనవి.NovelsNoTranslationsNoPublications1."చైతన్య జ్యోతి" కవితా సంపుటి 2. తరంగి (ముగ్గురు రచయిత్రులతో కలిపి)Social ProfilesAccount Details