My Profile MY PROFILE Telugu Women Writers Close N. Lahari 0 following 0 followers Profile Details Full NameN. Lahari Biographyనా పేరు ఎన్. లహరి. జన్మస్థలము తెలంగాణలొని నల్గొండ జిల్లా, దేవరకొండ. అమ్మ మమత(గృహిణి), నాన్న వెంకటేశం (రిటైర్డ్ హెడ్మాస్టర్). నా ప్రస్తుత నివాసము వనస్థలిపురం, హైదరాబాద్. నా కవితా ప్రయాణము హైస్కూలు దశలో ఆరంభమైన చాలా విరామం తరువాత 2021 నుండి మరల కవితలు రాయటం మొదలుపెట్టాను. ‘అక్షర నేత్రాలు‘ నా మొదటి కవిత సంపుటి. 2022, జులైలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు ముద్రించి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 2023 ఆగస్టు 27 నా రెండవ సంపుటి 'నానీల తీరాన' (నానీలు) రవీంద్రభారతి లో Dr. ఎన్. గోపి గారు ఆవిష్కరించారు. GenderFemale City/RegionHyderabad Date Of Birth04-05 Mobile Number9885535506 Awardsపేరు: ఎన్ లహరి ఊరు: హైదరాబాద్ Published Books: 02 1) Poetry- 01(అక్షర నేత్రాలు) 2)నానీల తీరాన (నానీల సంపుటి) 3)Others: i) వజ్రోత్సవ భారతి (75 మంది మహిళల కవితా సంకలనం) ii) కొత్త పాతల మేలు కలయిక (కవిత వేదిక కెనడా మయూక అంతర్జాల పత్రిక సంయుక్తాధ్వర్యంలోనిర్వహించిన కవితల పోటీ సంకలనం) iii) ప్రియమైన నీకు (175 మంది రచయిత్రుల లేఖావళి) iv) పసి మొలకలు-రుధిర జ్వాలలు(కవితా సంకలనం) v) పదం కోసం కదం (కవితా సంకలనం) బహుమతులు మరియు పురస్కారాలు: 1. ముడార్ వేణు జయంతి కవితా పురస్కారం 2023 2. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఉగాది జాతీయ పురస్కారం 2023 3. వల్లూరి ఫౌండేషన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అవార్డు 2022. 4. శ్రీ గౌతమేశ్వర సాహితీ కల సేవా సంస్థ వారి ప్రతిభాపురస్కారం. 5. శ్రీ శ్రీ కళావేదిక రాజమండ్రి వారి ప్రతిభా పురస్కారం 6. నవభారత నిర్మాణ సంఘం వారి "సాహితీ రత్న 2023" పురస్కారం 7. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారిచే human excellence of peace (ఇంటర్నేషనల్ అవార్డు) 8) సుమతి మాస పత్రిక ఉగాది అవార్డ్స్ లో కవిత కి మొదటి బహుమతి 9) శ్రీ దండెం రాజు ఫౌండేషన్, సాహితి భారతి మరియు కవన రవళి సంయుక్తంగా నిర్వహించిన కవితల పోటీ లో 500rs బహుమతి పొందింది. 10)మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నవ స్వరాంజలి పురస్కారము-2023 NovelsNo StoriesNo TranslationsNo Social Profiles Account Details