My Profile MY PROFILE Telugu Women Writers Close mala kumar 0 following 0 followers Profile Details Full Namemala kumar Biographyనా పేరు కమల దేవి పరచ. నాన్నగారు శ్రీ. మాడపాటి. కృష్ణమూర్తి, అమ్మ శ్రీమతి. మాడపాటి. సీతాదేవి. మా ఏమండీ గారు మేజర్. ప్రభాత్ కుమార్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు అమ్మాయి సంజ్యొత్, అబ్బాయి బిపిన్. ఇద్దరికీ ఒక్కో అమ్మాయి, అబ్బాయి. వెరసి ఇద్దరు మనవరాళ్ళు అదితి, మేఘ, ఇద్దరు మనవళ్ళు విక్రం, గౌరవ్, అల్లుడు సతీష్, కోడలు అనుపమ. ఇదీ నా కుటుంబం. నేను పి.జీ. డిప్లమా ఇన్ చైల్డ్ సైకాలజీ, బ్యూటీకోర్స్, కంప్యూటర్ షార్ట్ కోర్స్ చేసాను. 20 సంవత్సరాలు "ఊర్వశి" అనే పేరుతో బరోడాలో, హైద్రాబాద్ లో బ్యూటీ పార్లర్ నడిపాను. మాలా కుమార్ అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాను. నా కథలు వివిధ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి. విహంగ అంతర్జాల మహిళాపత్రికలో మూడు/ నాలుగు సంవత్సరాలు పుస్తక సమీక్షలు, రచయిత్రులతో ముఖాముఖి నిర్వహించాను. నాకు "సాహితి," "కమ్మటికలలు," "చల్తే చల్తే," ప్రభాతకమలం" అనే పేర్లతో బ్లాగ్ లు ఉన్నాయి. "ప్రభాతకమలం" అనే పేరు తో వీడియో ఛానల్ ఉంది. అందులో ప్రతి గురువారం, ఆదివారం ఉదయం 11 గంటలకు సండే స్పెషల్ గెస్ట్ అని వివిధరంగాల వారితో టాక్ షో, మాలాస్ మిక్స్ లో నా కథలు, కబుర్లు, ప్రాచీన దేవాలయాల గురించి ఇలా వివిధ టాపిక్స్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. GenderFemale City/RegionHyderabad Date Of Birth25-06-1951 Mobile Number9989051913 Full Address1.8370 Seneca Pointe Eden Prairie, 2. mala kumar, 8-3-315/7, plot no:6, Yusufguda, Hyderabad, Telangana-45 Awards-నా మొదటి కథ "నీ జతగా నేనుండాలి" కి రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం వచ్చింది. "మా ఆయన బంగారం" ప్రతిలిపి లో పాఠకుల చే ఉత్తమ కథగా ఎన్నుకోబడినది. వసంతవల్లరి యూట్యూబ్ ఛానల్ లో అమృతలతగారి కథల మీద నేను రాసిన సమీక్షకు మూడవ బహుమతి వచ్చింది. 2020 లో ప్రతిలిపి వారు సన్మానం చేసారు. Novels- StoriesNearly 50 Translations- Publicationsప్రింటెడ్ బుక్స్ 1. ఏమండీ! కథలు 2. నీ జతగా నేనుండాలి 3. నులివెచ్చని గ్రీష్మం (ఇండో- అమెరికన్ డయస్పోరా నవల) 4.నేను నోచిన నోములు (అందరూ సులభంగా చేసుకునే నోములు) 5. అపూర్వ (నలుగు రచయతలతో కలిసి వ్రాసిన గొలుసు నవల) eబుక్స్ 1. సాహితి (బ్లాగ్ కథలు) 2. అనగనగా ఒక కథ (పుస్తక సమీక్షలు) Social Profiles Account Details