జయ జయహే భారతి జయ జనని వందనం మువ్వన్నెల జెండాతో వన్నె తెచ్చి ఈ ధరణి సమ భావన సమాతత్వం సత్యాగ్రహ పిలుపుతో సమరాన దూకిరి సాధించిరి ఈ ఘనత స్వేచ్ఛ వీరులై శూరులై ఉద్యమించే ధీరులై ఫిరంగులై తూటాలై వెడలే జన ప్రవాహమై వందేమాతరం వందేమాతరం. ఉప్పనే ఉద్యమించే ప్రతిఘడించే ఐక్యతగా వందేమాతరం అని నినదించిరి ముక్తకంఠమై సాధించిరి వీరోచిత పోరాటం సమరయోధులై ఇదేగా స్వాతంత్రం ఇదేగా మన స్వాతంత్రం వందేమాతరం వందేమాతరం
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై