బ్రతుకు చీకట్లను తరిమేందుకై ఉత్తరాయణంలోని తొలికిరణంతో ఉదయించిన తొలి పొద్దున్న ...! మబ్బులోని జాబిల్లి పోనీ జామున నేలమ్మకు అందాలు దిద్దుటకై ముస్తాబైన ఆడపడుచులయ్యాల..! అమ్మను ముద్దాడినట్లు వాకిళ్లను ప్రేమగా అల్లుకున్నట్టు ఆవు పేడతో అంతా పరచగా..! ఆకశాన ఇంద్రధనస్సుల రంగుల వర్ణాల్ని ముగ్గులతో నింపగా ముంగిట్లో బొబ్బెమ్మలను పసుపు కుంకుమాలతో పచ్చ తోరణాల ముంగిట్లో నింపగా..! గుమగుమ పిండి వంటకాతో బంధుత్వాల బంధాలకే ఏకమై పసిపిల్లలకై భోగి పూల పండ్ల ప్రతీక ఈ మకరం ! గంగిరెద్దులతో హరిదాసుల గానాలతో కొత్త కాంతుల్ని నింపే మూడు రోజుల ముచ్చటైన మన సంక్రాంతి పండగ!
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై