గణగణగణ జయగంట జనగణమన అంటూ జనమంతా తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము జయ జయహే భారతి దేశాధినేత గా సర్వసేనాధిపతిగా ప్రపంచ చరిత్రలో నారీశక్తిని చాటిన దేశం చంద్రయాన్ తో జైత్రయాత్ర సూర్యునివైపుగా పయనం దివ్యభవ్య రామమందిరం అయోధ్యలో కొత్త పార్లమెంట్ లో కొలువు స్వచ్ఛ స్వేచ్ఛ వికసిత భారత్ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ యువతకు భవిత త్రివిధ దళాల్లో నారీ శక్తులు యుక్తి తో సరిహద్దు రక్షణలో అంతటా వారే భాష కులజాతి వర్ణవర్గ విభేదాలు మరచి ప్రగతిపథంలో అందరం ఒకటే అని చాటుతూ వడివడిగా నిర్మల గంగామాతలా సాగుతోంది భారతరథం అదే అదే మన ఫథం
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై