అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంబరాలు

05mar11:00 AM5:00 PMఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంబరాలుఉదయం 11 గంటలకు, పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రెండవ అంతస్తు, రవీంధ్ర భారతి, హైదరాబాద్

Event Details

అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ & సీతాస్ చారిటబుల్ ట్రస్ట్
సంయుక్త నిర్వహణలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
మహిళా సంబురాలు
(బహు భాషల్లో మహిళా కవి సమ్మేళనం, సంగీత విభావరి, సందేశాలు)

ముఖ్యఅతిథి : డా॥ హైమవతి భీమన్న
విశిష్ట అతిథి : డా॥ ఆలూరి విజయలక్ష్మి
గౌరవ అతిథులు : డా॥ బండా సరోజన, డా॥ లక్కరాజు నిర్మల
సభాధ్యక్షత : రాణి నల్లమోతు
నిర్వహణ : అయినంపూడి శ్రీలక్ష్మి, విశ్వైక

Time

(Tuesday) 11:00 AM - 5:00 PM

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

0