ఇదే మనకి చాలా ప్రత్యేకమైన పండగ, భారతదేశపు స్వేచ్ఛా స్వాతంత్రపు గాలుల పీల్చిన రోజు అదే మన జనవరి 26. ప్రతి ఏటా జరుగు పండుగ మదిని ప్రత్యేక స్థానమున్న పండగ దేశ ఔన్నత్యానికి గుర్తుతెచ్చినదీ నేటికీ సాటిలేని పండగే !!. ఈనాడు ఎర్రకోటపై ఎగురు మువ్వన్నెల జెండా ముచ్చటైనది దేశ విదేశాల ప్రతినిధులు తిలకించ అరుదెంచు సర్వ కళల నిష్ణాతులు సర్వ రంగాల ప్రతినిధులు సైన్య విన్యాసాలు సకల కళల ప్రదర్శనల సంగీత సాహిత్య, దీవెనల అమృత సరళిలో అత్యుత్తమ కళాఖండాల వెలుగుల తళుకులలో ఆనందాల ఆదర్శాలతో వేదికని అలంకరించు అందాలు. ఆనందాలు పంచ సర్వ కళల ప్రావీణ్యం తిలకింతురెందరో, హర్ష సంతోషాలతో దివ్యం గా మహోత్సవంలా జరగు!!!
తల్లి ఆవేదన….. “ప్రసవం ఒక మరణం… జననం ఒక సూర్యుని ఉదయం అలా౦టి