My Profile MY PROFILE Telugu Women Writers Close Sandhya Yellapragada 0 following 0 followers Profile Details Full NameSandhya Yellapragada Biographyనా గురించి. : Sandhya Yellapragada తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. "నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు" అన్న పుస్తకం 2020 లో ప్రచరించబడింది. కార్తీకంలో కాశీయాత్ర,నమామి దేవి నర్మదే - నర్మదా పరిక్రమ,సత్యాన్వేషణ,కైంకర్యం, ఘటికాపురి , అన్న పుస్తకాలూ ప్రచురించారు కొన్ని కథలు, కవితలు కూడా ప్రచురించబడినాయి. కౌముది, సంచిక, మాలిక, దర్శనం, నెచ్చెలి వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత. GenderFemale City/RegionHyderabad Date Of Birth28-05-2024 Mobile Number6301849524 Full Address12-13-477, Flat 103, DS Enclave street no 1 Tarnaka Secundrabad 500017 Novelsనేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు" అన్న పుస్తకం 2020 లో ప్రచరించబడింది. కార్తీకంలో కాశీయాత్ర,నమామి దేవి నర్మదే - నర్మదా పరిక్రమ,సత్యాన్వేషణ,కైంకర్యం, ఘటికాపురి , అన్న పుస్తకాలూ ప్రచురించారు Social Profiles Account Details