My Profile MY PROFILE Telugu Women Writers Close N Vijaya sree 0 following 0 followers Profile Details Full NameN Vijaya sree Biographyవరంగల్ జిల్లాలో జన్మించి విద్యాబ్యాసం మహాబూ బాబాద్ జిల్లా గుర్తూర్ గ్రామంలో పెదవంగర గ్రామం లో నల్గొండ జిల్లా రామగిరి పాఠశాలలో మరియు కళాశాలలో ఖమ్మం జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి ఉపాద్యాయ వృత్తి శిక్షణ ఖమ్మం కళాశాలలో పూర్తి చేసి అదే విధంగా ఉపాద్యాయ వృత్తిని ఖమ్మంలో ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో కొనసాగించి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బి. ఏ . బి , ఏడ్ . ఎం ఎ. తెలుగు , ఎం.ఎ. Al H CA ఎమ్ ఎడ్ పూర్తి కావించి ( చరిత్ర) ఉద్యోగంలో విద్యార్థుల సేవే పరమావధిగా వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం నుండి ఆర్థికంగా ఎదిగిన ప్రజల నుండి సహాయం తీసుకొని పేద విద్యార్థులకు సహాయం వారికి ఉచితశిక్షణ ఇచ్చి నవోదయ సోషల్ వెల్ఫేర్ ఆటల పాఠశాలలో పరీక్ష వ్రాయించి చేర్పించి పర్యవేక్షించడం. సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని అనేక బహుమతులు D. E 0 సమక్షంలో పొందడం పాటలు కథలు గేయాలు పొడుపు కథలు కవితలు వ్రాయించి ప్రొత్సహించడం ముద్రించడం. ఆకాశవాణిలో నాటికలు ఏక పాత్రాభినయం పాటలు గేయాలు కథలు బుర్ర కథ. బగ్గు కథ చెప్పి డైరెక్టర్ ఉఫారాణి గారు మెచ్చుకొని ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగి ఉపకార వేతనాలు అందించడం కళలు ప్రొత్సహించడం నేను యువవాణి కార్యక్రమాలలో పాల్గొనడం విద్యార్ధుల చేత పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించి ప్రజలలో మధ్యపానం అంటురోగాల విద్య మూడ నమ్మకాలు గురించి మార్పు రావాలని ప్రయత్నం చేశాను ప్రతీ విద్యార్థి చదువు ప్రగతి ఆరోగ్యం గురించి (శుద్ధ వహించి జబ్బు గ్రహించి టిబీ కేంద్రాలు కుష్టు వ్యాధి కేంద్రాలు సంప్రదించి వారే వోచ్చి మందులు రోగ పీడితులకు ఇచ్చే విధంగా ప్రోత్సహించాను పాఠశాల గదులు వసతుల నిర్మాణం కోసం కృషి చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ప్రజల నుండి ఆధికారుల నుండి ప్రశంసలు పొందడం జరిగింది. మండల జిల్లా రాష్ట్ర జాతీయ అవార్డు రావడం జరిగింది. సాహిత్యం పై మక్కువతో పిల్లలతో వ్రాయిస్తు నేను కవితలు గేయాలు పాటలు వ్యాసాలు కథలు లేఖలు చరిత్రలు వ్రాయడం అలవాటుగా మారింది. GenderFemale City/RegionHyderabad Date Of Birth01-02. 1958 Full AddressN.vijàyasree Teacher H.NO.8-7-98/1/3 Venkateswara Colony Hasthinapuram Central Vaishali nàgharpost Via.karmanghat Hyderabad.Ranghareddy 500079 Awardsమండలం అవార్డు జిల్లా అవార్డు రాష్ట్ర అవార్డు రాష్ట్ర పతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్ర పతి అవార్డు Pvt అవార్డు గ్లోబల్ అవార్డ్ ఇతర సంస్థలు ఇచ్చినవి 30 Novelsలేవు. Stories5 బాలల కథలు చేతి వృత్తుల కథలు నీతి కథలు Translationsలేవు Publicationsకవితలు కథలు వ్యాసాలు లేఖలు మొగ్గలు సంపాదకత్వం తెలంగాణ చరిత్ర తొలి ముఖ్య మంత్రిగా కె . సి.ఆర్ వేసిన దారులు Social Profiles Account Details