ప్రశంసలు - పురస్కారాలు :
* MPI publications వారిచే నిర్వహించబడిన "ఆజాదీ కా జష్న్", అధ్యాపక్ దివస్ మరియు జన్మాష్టమి వేడుకలలో భాగంగా నిర్వహించిన అనేక పోటీలలో గెలుపొందాను.
* JEC Publications వారి అనేకానేక పోటీలలో విజేతగా నిలిచాను.
* గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ మరియు శంకరం వేదిక వారిచే బాలసాహిత్యంలో "గిడుగు జాతీయ పురస్కారం" అందుకున్నాను.
* రష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో హైదరాబాద్ జిల్లా కలక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నాను.
* NIT, Tiruchirappalli వారిచే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన బాలసాహిత్య సప్తాహంలో ఉత్తమ వక్తగా ఎన్నుకోబడ్డాను.
* తెలంగాణ రాష్ట్ర జలవనురుల శాఖ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్తంగా నిర్వహించిన "భూగర్భ జలసంరక్షణ అవగాహనా వారోత్సవాలు " లలో "జాతీయ జలకవిరత్న 2022, 2023" పురస్కారం.
* పుడమి సాహితీ వేదిక వారిచేత సాహిత్యానికి, చిత్రలేఖనం నికి "పుడమి కళారత్న 2021" అవార్డు
* వే ఫౌండేషన్ వారిచే "Jhansirani women achiever award for excellence 2021","paryavarana Mitra award 2021", " Sahiti Puraskar-2022" on their 10th anniversary
* సూరేపల్లి రాములమ్మ ఫౌండేషన్ వారిచే "సేవాదర్పణ అవార్డు 2021", "సాహితీ మిత్ర 2022" ,
* నవభారత నిర్మాణ సంఘం "సాహితీ రత్న-2023"
* సావిత్రి బాయి పూలె ఫౌండేషన్ వారిచే "ఉత్తమ వక్త 2021", "అక్షరక్రాంతి అవార్డు 2021", "స్త్రీ శక్తి అవార్డు 2021","గోల్కొండ అవార్డు 2021"
* సమరసతా సాహితీ వేదిక వారిచే "శాంతికపోతం అవార్డు 2020"
* అమ్మయోగాశ్రమం వారి నుండి "మహిళా శిరోమణి అవార్డు 2021"
* చినుకు కల్చరల్ సొసైటీ వారి "మహిళా సాధికారత పురస్కారం 2021","అంబేడ్కర్ పురస్కారం 2021"
* శ్రీరామ రక్ష డిజిటల్ వారి "సాహిత్యకిరణం - 2022" పురస్కారం
* అక్షర కౌముది వారి "వివేకానంద యూత్ ఎక్సలెన్స్అవార్డ్ - 2023"
* ధార్మిక జన మోర్చా వారి "సద్భావనా పురస్కార్ -2022","ప్రైడ్ ఆఫ్ ఇండియా -2023", "మహిళా శిరోమణి-2023"
* కవితాలయం- కవితత్వ దర్శని క్యాష్ ప్రైజ్, నవకవిత, చిత్ర కవిత, ద్విపద పోటీల్లో గెలపు.
*తెలుగు వెలుగు సామాజిక,సాహితీ సేవా సంస్థ, అనంతపురం వారి "జి.ఎస్.టి పై కవిత"లో నగదు బహుమతి.
* ఈనాడు వారిచే 2011, 2012లో "అమేజింగ్ అమ్మ" పురస్కారం
* 2005లో IIM, Bangalore వారిచే "ది స్కిల్డ్ ప్రజంటర్" "డిబేట్ బైట్" పురస్కారాలు
* 2001, 2002 లలో JNTU,Anantapur Best all rounder award. పలు సాంస్కృతిక, క్రీడా పోటీలలో బహుమతులు.
* 2000లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన యువజనోత్సవాలలో "బెస్ట్ రంగోలి", డిబేట్లలో ప్రథమ స్థానం
* 1996,1995 చిన్మయవిద్యాలయ జాతీయ స్థాయి పోటీలలో వ్యాసరచన, డిబేట్, వకృత్వ పోటీ, గీతా గానంలో అనేక బహుమతులు పొందాను.
* 1993 జిల్లా స్థాయిలో మూడవ స్థానంలో మార్కులు రావటం వలన కలక్టర్ గారి చేతుల మీదుగా స్కాలర్షిప్ అందుకున్నాను.
ఇతర వేదికల నుండి కూడా పలు సన్మాన పత్రాలు అందుకోవటం జరిగింది. * తెలుగు వెలుగు సాంస్కృతిక, సాహితీ సేవా సంస్థ, అనంతపురం
* సేవ
* తానా గానలహరి
* D10 ఛానల్
* ప్రదన్య సాహితీ వేదిక
* ముస్లిం రచయితల సంఘం
* గోదావరి రచయితల సంఘం
* వీక్షణం సాహితీ వేదిక
* తెలుగు వెలుగు సాహితీ సంఘం
* స్వర్ణీమ దర్పణ్
* హిందీ సాహితీ మంచ్
చిత్రకళకు అందుకున్నవి::
* Artists Canvas' JAMINI ROYaward 2021, Basantpanchami award
* Righa Arts- Indian folk arts
* Saptavarnacreations "Creative Master Award" - 2019,2020,2021,2022,2023"
* Talentila foundation 4th place in International Folk Art contest, Prism International Art Contest - Best leaf craft and Rangoli, Best Potrait Artist, Best creative presentor
* Manikarnika Art Gallery...kalabhushan award
* US Art Gallery Emerging Artist of the year-2021.Raja Ravi Varma International Artist of the year-2022,2023.