My Profile MY PROFILE Telugu Women Writers Close Sri Chandana Rachuri 0 following 0 followers Profile Details Full NameSri Chandana Rachuri Biographyశ్రీ చందన రాచూరి (19 సంవత్సరములు) BBA-LLB 1 year చదువుచున్నది. బాల వాగ్గేయ కారిణి. 1000 పైగా సంకీర్తనలను రచించినది. టీటీడీ వారి ఆర్ధిక సహాయంతో మొదటి కీర్తనా గ్రంథము "శ్రీమన్నారాయణ సుమధుర గీత మాలిక" (With Audio CD) 2017 లో ప్రచురించినది, ద్వితీయ కీర్తనా గ్రంథము టీటీడీ వారి ఆర్ధిక సహాయము ద్వారా ప్రచురణ కొరకు ఆమోదమునకై వేచియున్నది. కర్ణాటక సంగీతములో మనోధర్మ సంగీతం మరియు పంచరత్న కీర్తనలను అభ్యసించుచున్నది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా "యంగ్ అచీవర్ కేటగిరీ" లో అతి పిన్న వాగ్గేయకరిణి గా అవార్డ్ లను సొంతము చేసుకుంది. పలు ప్రసిద్ధ వేదికలపై స్వీయ మరియు వాగ్గేయకార కీర్తనలను గావించి పెద్దల మన్ననలందినది. శ్రీ చందన ఆశువుగా రచించిన భక్తి గీతములతో పాటు తెలుగు భాష, సంగీతము, సంస్కృతి, పండుగలు, బ్రతుకమ్మ, స్వాతంత్య్రము, అమ్మ, పాఠశాల, చందమామ, భయము మొదలగు సాంఘీక అంశములపై కూడా పలు గీతములను రచించినది. చిరు కవితలు, సూక్ష్మ కావ్య రచనలో కూడా కొంత ప్రవేశం ఉన్నది. పలు కవి సమ్మేళనములలో పాల్గొన్నది. మాతృ భాష, మహిళా దినోత్సవం కార్యక్రమములలో స్వీయ కీర్తనలు మరియు తెలుగు భాష, మహిళా పరమైన గీతములను గానము చేసి పలు సంస్థలచే (అక్షరయాన్, లయన్స్ క్లబ్ etc) సన్మానించబడినది. ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతూ కూడా ప్రస్తుత ఆంగ్లము, హిందీ మోజు, ఆధిపత్యమునకు ధీటుగా తెలుగు పాట జెండా రెపరెపలాడించి గత 6 సంవత్సరాలుగా Annual Excellence అవార్డు అందుకున్నది. అక్షరయాన్ బాలికల విభాగం లో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది. GenderFemale City/RegionHyderabad Date Of Birth18-04-2004 Mobile Number06302878214 Full Address2C 401 SMR VINAY CITY MIYAPUR X ROADS, HYDRABAD, TELANGANA MIYAPUR 500049 Awardsతెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా "యంగ్ అచీవర్ కేటగిరీ" లో అతి పిన్న వాగ్గేయకరిణి గా అవార్డ్ లను సొంతము చేసుకుంది. Publicationsటీటీడీ వారి ఆర్ధిక సహాయంతో మొదటి కీర్తనా గ్రంథము "శ్రీమన్నారాయణ సుమధుర గీత మాలిక" (With Audio CD) 2017 లో ప్రచురించినది, ద్వితీయ కీర్తనా గ్రంథము టీటీడీ వారి ఆర్ధిక సహాయము ద్వారా ప్రచురణ కొరకు ఆమోదమునకై వేచియున్నది. Social Profiles Account Details