My Profile MY PROFILE Telugu Women Writers Close V. Shanti Prabodha 0 following 0 followers Profile Details Full NameV. Shanti Prabodha Biography"ప్రచురణలు: 1. భావవీచికలు (2003, International Labour Organisation (ILO), Andhra Mahila Sabha ప్రచురణ) 2. Balya - A book on Child Rights. 3. జోగిని (2004, ప్రజాసాహితి బుక్ హౌస్, మరియు 2013, సాహితీ సాధన పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైన నవల) 4. గడ్డిపువ్వు గుండె సందుక (2017, కథలు – సాహితీ సాధన పబ్లికేషన్స్) 5. ఆలోచనలో...ఆమె (2018, కథలు - సాహితీ సాధన పబ్లికేషన్స్) 6. అమర్ సాహస యాత్ర (2019, పిల్లల నవల, మంచి పుస్తకం ప్రచురణ) 7. కథలు, కవితలు – వివిధ కథా, కవితా సంకలనాలలో ప్రచురితం) 8. తెలంగాణ రాష్ట్ర విత్తనోత్పత్తి మరియు ధృవీకరణ సంస్థ, హైదరాబాద్ వారు తెలుగు సాహితీ ప్రస్థానంలో 'విత్తనం' పై తీసుకువచ్చిన అతి పెద్ద కథా సంకలనం ‘విత్తనం చెప్పిన కథలు’ లో కథ (అన్నా..వేగుచుక్కై వెలుగు), కవితా సంకలనం ‘బీజస్వరాలు’ లో కవిత (బీజం) ప్రచురణ అవార్డులు: ఉత్తమ నవలా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వెంకట సుబ్బు నవలా పురస్కారం, కందుకూరి నవలా పురస్కారం. GenderFemale City/RegionHyderabad Mobile Number9866703223 Full AddressV. Shanti Prabodha, 3-6-69/402, Venkatarama Towers, Skyline Center, Basheerbagh, Hyderabad-29. Cell: 98667 03223 Social Profiles Account Details