My Profile MY PROFILE Telugu Women Writers Close Dr. Pilaka Shanthamma(డా. పిలకా శాంతమ్మ) 0 following 0 followers Profile Details Full NameDr. Pilaka Shanthamma(డా. పిలకా శాంతమ్మ) Biographyడా. పిలకా శాంతమ్మ MA,M Ed,M Phil, Ph. D విశ్రాంత ఆంధ్ర భాషోపన్యాసకురాలు ప్రచురణ :: -కవితా సంపుటలు -- 4 - కథలు :అచ్చయినవి -4 -కానివి ------------------15 -వ్యాస సంకలనం -----1 -AIR VSP: కవితలు -42 ప్రసంగాలు : -చింతన లో ----------------4 -వివిద విషయాల పై ---24 -గిరిజనులజీవనవిధాన-8 -హాస్య నాటికలు ------- -10 - గేయ రూపకాలు ----------4 -సావనీర్లు / మేగజైన్లు--4 -వివిధ ప్రముఖ సాహిత్య వేదికల పై ప్రసంగాలుసుమారు-450 కి పైగా . (రామాయణ, భారత , భాగవత,,భగవద్గీత మరియు ప్రబంధాలు, కవులు, సామజిక విషయాలపై ) -అష్టావధానము లు, -శతావధానములలో పాల్గొనుట ------------8. -కౌముది పరిషద్ పూర్వ అధ్యక్షరాలు విజయ భావన పూర్వ ఉపాధ్యక్షురాలు -సాయి మహిళా మండలి ,'' -సరోజినీ మహిళామండలి పూర్వ అధ్యక్షురాలు -నరసింహం ఫౌండేషన్ - -ఉపాధ్యక్షరాలు వివిధ సాహితీ సంస్థలలో కీలక పదవులు -అవార్డులు : రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపన్యాసక ఆవార్డు,. -Woman అఫ్ the year -ఉత్తమ కవితా రచన -ఉత్తమ కథా రచయిత్రి., -ఉత్తమ వ్యాస రచన -ఉత్తమ మినీ కవిత, -తెలుగు భాషా సమాఖ్య వ్యవస్థాపకురాలిగా తెలుగు భాషా వ్యాప్తికి పద్య పఠనం, వక్తృత్వం, సామెతలు మున్నగు విషయాలలో పోటీలు నిర్వహించి బహుమతులతో ప్రోత్సహించుట -సరస్వతీ శిశు మందిర్ -పూర్వ అధ్యక్షురాలు -సామజిక సేవలు : -లయన్స్ క్లబ్ లో ఉత్తమ ప్రాంతీయ అధ్యక్షులు, -అలయన్స్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ""అలయన్స్ రత్నఅవార్డు" -ప్రస్తుతం : శతక రచన -5శతకాలు -చిత్ర బంధ కవిత్వంలోకృషి -వివిధ వృత్తపద్య రచన - - విశ్వ హిందూ పరిషత్తు వారి నిర్వహణలో విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత విద్యా బోధన (శ తక పద్యములు ) GenderFemale City/RegionVizianagaram Mobile Number9866128187, 7989335090 Social Profiles Account Details