My Profile MY PROFILE Telugu Women Writers Close Sandhya sutrave 0 following 0 followers Profile Details Full NameSandhya sutrave BiographyPositive attitude with scientific approach, writing poetry is my hobby నా పేరు సంధ్య సుత్రావె, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, విద్యార్హతలు: M.A., TELUGU, M.A.,PUBLIC ADMINISTRATION , B.ED WORK PLACE HYDERABAD వచన కవిత్వం రాస్తాను. చాలా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి, అవుతున్నాయి. ఆన్లైన్ పత్రికల్లో కూడా రిలీజ్ అయ్యాయి. హైద్రాబాద్ పాతనగర కవుల వేదిక ద్వారా చాలా కవితలు ఆన్లైన్ రిలీజ్ అయ్యాయి. స్పెషల్ మరియు జనరల్ టాపిక్స్ పై రాస్తాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. నా కవితలు సందేశాత్మకంగా, సమాచారయుతంగా ఉంటాయి. నేటి నిజం , సత్యం న్యూజ్ ఆన్లైన్, ఏషియానెట్, మయూఖ పత్రిక, తరుణి పత్రిక, గణేష్ పత్రిక, తంగేడు పత్రిక పక్ష పత్రిక , జన ప్రతిధ్వని, జనం సాక్షి , అక్షరాంజలి మాసపత్రిక, అష్ఠాక్షరి మాసపత్రిక, మరియు అమ్మవారికి అక్షరనైవేద్యం, కాలాతీతుడు, బహుజన మహిళా కలాలు మొదలైన కవితా సంకలనాలలో నా కవితలు వచ్చాయి. నన్ను ఇలా ప్రొత్సహించి రాయిస్తున్న వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. https://writco.in/Poem/P97207252023230949 GenderFemale City/RegionHyderabad Date Of Birth28-07-1968 Mobile Number9177615967 Full AddressH.no 23-4-338, beside gummas Sulthanshahi, Post , SHALIBANDA 500065 hyderabad Stories1,స్ఫూర్తి సంకల్పం కథ 2,మారిన వైనం కథ, మరియు కవితలు Social Profiles Account Details