My ProfileMY PROFILETelugu Women WritersClose కె కె భాగ్యశ్రీ 0 following 0 followers Profile DetailsFull Nameకె కె భాగ్యశ్రీBiographyతల్లితండ్రులు- శ్రీ గొడవర్తి పరాంకుశదాసు, శ్రీమతి విజయలక్ష్మి భర్త- శ్రీ కె.కె. రఘునందన, వృత్తి- గృహిణి, ప్రవృత్తి- రచనావ్యాసంగం, అనేక ప్రముఖ పత్రికలలోనూ, ఆన్ లైన్ పత్రికలలోనూ మూడు వందల పై చిలుకు కథలు, పాతిక నవలలు , ఏడెనిమిది కవితలు ప్రచురితం. అందులో చాలా రచనలకి బహుమతులు లభించాయి. రేడియో ప్రసంగాలు( కథలు) ఓ పది దాకా ఉంటాయి. అభిరుచులు- సాహిత్యపఠనం, చక్కటి సంగీతం వినడం, అప్పుడప్పుడు పాటలు పాడడం.ప్రస్తుత చిరునామా - ఫ్లాట్ నంబర్,416, సన్ ఫ్లవర్ బ్లాక్- బి, సింగపూర్ సిటీ, దాసన్నపేట, విజయనగరం- 535002GenderFemaleCity/RegionVizianagaramMobile Number9398787452Social ProfilesAccount Details