My Profile MY PROFILE Telugu Women Writers Close Variketi Naga Jyothi 0 following 0 followers Profile Details Full NameVariketi Naga Jyothi Biographyనా పేరు వరికేటి నాగజ్యోతి. నేను ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో పుట్టాను. నేను పదవ తరగతి వరకే చదువుకున్నాను. దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యాను. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించాను. సాహిత్యాభిలాషిని. నేను రాసిన కథలు సంచిక, సహరిలలో ప్రచురితమయ్యాయి. కవితలు పద్యాలు విశ్వభారతి, సాక్షి, సాహితీసేన మరియు అనేక అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి. పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటాను. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నాను. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో నాకు ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, నాసన్నిహితులు, మాశ్రీవారి ప్రోత్సాహం వలన ఈపద్య శతకం రాసాను. నేను గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసిని. వి. నాగజ్యోతి GenderFemale Mobile Number98682 13510 Full Address3129, Block no. 11, Manokamna Apartments, Sector 4A, Vasundhra, Ghaziabad 201012 StoriesTwo stories published in sanchika and sagari weeklies. PublicationsNow 100 poems are being published by Sanchika.com weekly. Social Profiles Account Details