My Profile MY PROFILE Telugu Women Writers Close SUBBALAKSHMI GARIMELLA 0 following 0 followers Profile Details Full NameSUBBALAKSHMI GARIMELLA Biographyనా పేరు గరిమెళ్ళ సుబ్బలక్ష్మి. జి.యస్.లక్ష్మి పేరుతో రచనలు చేస్తుంటాను. సోషియాలజీలో మాస్టర్స్, కర్ణాటకసంగీతం(వీణ)లో డిప్లొమా చేసాను. 2009 లో ప్రారంభించిన srilalitaa.blogspot.in అనే బ్లాగును ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. సంవత్సరకాలం నుంచీ సంచిక.కామ్ అనే అంతర్జాల పత్రికలో “కాజాల్లాంటి బాజాలు” అనే కాలమ్ రాస్తున్నాను. గత ముఫ్ఫై సంవత్సరాలనుంచీ ఆకాశవాణిలో పలు ప్రసంగాలు, కథలు, నాటికలు, పాటలు ప్రసారమయ్యాయి. GenderFemale City/RegionHyderabad Date Of Birth10-08-1947 Mobile Number+919908648068 Full Address2-2-23/7/1, Bagh Amberpet Awardsఅవార్డ్స్ – 1. - ”అతను - ఆమె - కాలం” కథల సంపుటికి 2017 సంవత్సరానికిగాను “ గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం ” 2 . రచన ఇంటింటి పత్రిక నుండి మూడుసార్లు “కథాపీఠం పురస్కారం ” 3. లేఖిని సంస్థనుండి “మాతృదేవతా పురస్కారం ” 4. తెలుగు యూనివర్సిటీ నుండి “మాతృదేవోభవ పురస్కారం ” 5. శ్రీమతి హైమవతీ భీమన్నగారినుండి “శ్రీమతి కొత్తూరి వెంకటలక్ష్మి, శ్రీ కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు పురస్కారం” Novels1. నవల - " ఒక ఇల్లాలి కథ" (ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన సీరియల్) 2. మిని నవల - "నాన్నలూ, నేర్చుకోండిలా!" (ఆంధ్రభూమి మాసపత్రిక) Storiesవివిధ ప్రముఖ ప్రింట్, అంతర్జాల పత్రికలలో 150 వరకూ కథలు ప్రచురించబడి, చాలావరకూ బహుమతులు కూడా గెలుచుకున్నాయి. Publicationsకథా సంపుటులు – ప్రింటెడ్..- 4 1. అతను – ఆమె – కాలం – బహుమతి కథల మణిహారం. 2. అమ్మే కావాలి._ అమ్మ కథల సమాహారం. 3. ఇంటింటి కొక పూవు 4. జి.ఎస్.హాస్య కథలు (వదినగారి కథలు కూడా ఉన్నాయండోయ్) 5. నవల _ ఒక ఇల్లాలి కథ (ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన సీరియల్) ఈ బుక్స్ – 2 కథా సంపుటులు) 1. అన్ని రూపాలూ రూపాయే 2. ఈ ప్రేమలింతే Social Profiles Account Details