పరిచయం::
------------------
1. పేరు: ఇడుకుల్ల గాయత్రి
2. తల్లి పేరు: సూరిశెట్టి లక్ష్మీ ప్రసన్న
3. తండ్రి పేరు: సూరిశెట్టి కరుణాకర్
4. సోదరులు: నాకన్నా చిన్నవారు- సంతోష్
సోదరీమణులు : నా కంటే చిన్నవారు - మౌనిక
5. భర్త: ఇడుకుల్ల నగేష్
6. సంతానం : తేజస్వి
7. వృత్తి: టీచర్ , అబాకస్ ,వేదిక్ మాథ్స్, ఫోనిక్స్, ఒలంపియాడ్ ,ఏఎంసీ మాథ్స్ ట్రైనర్ ,వేదిక్ మాథ్స్ టీచర్ ట్రైనర్ ట్రైనర్, ఫ్రీ లైన్స్ వెబ్సైట్ డిజైనర్.
8. ప్రవృత్తి: ద్వి భాష కవయిత్రి, చిత్రకారిణి
9. అభిరుచులు: చిత్రలేఖనం, పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, కుట్లు అల్లికలు, సారీ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్,
10. పుట్టిన తేదీ: 1984 march 30
11. జన్మస్థలం: నాగర్ కర్నూలు జిల్లా ,అచ్చంపేట
12. శాశ్వత చిరునామా: హైదరాబాద్
13. మొబైల్ నంబరు: 9885948828
14. మెయిల్: gayatriteja@gmail.com
15. విద్యార్హతలు: B.SC (M.E.CS),B.ED(Maths&English), MBA(HR),VIDWAN in Hindi,DIPLOMA IN ENGLISH,DIPLOMA IN VEDIC MATHS,ABACUS,PHONICS.
16. ముద్రిత రచనలు :
1. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర (తెలుగు సంపుటి)
4.500కి పైగా ముద్రిత సంకలనములు(2 భాషలు కలిపి), ముద్రణకు సిద్ధంగా మరో మూడు సంపుటలు, దిన/వార/పక్ష/మాస పత్రికల్లో 300పైగా కవితలు, కథలు, ముద్రితమై ఉన్నవి,
278 రచనలు (ప్రతిలిపి సాహిత్య వేదికలో)
100 (momspresso యాప్లో)
05 ఖహానియ యాప్లో
478గల్పికలు, కవితలు, తెనీయాలు, పద్యాలు, గజల్లు, మినీకవితలు,
బులెట్ పాయింట్స్,నానీలు, వ్యంజకాలు, వివిధ watsup వేదికలలో
20 తపస్వి మనోహరం పత్రికలో సిసింద్రీలు
10 ప్రవాహిని ఇపేపర్ లో
వ్యన్జకాల ప్రభాకర్ రావు గారి పుస్తకంలో వ్యంజకాలు
17. పొందిన బిరుదులు/ పురస్కారాలు :
“కవనోద్దండ” బిరుదు పురస్కారం (ఉస్మానియా రచయితల సంఘం)
అచివేమేంట్ అవార్డు (ప్రతిలిపి)
సాహితి పురస్కార్ ( శ్రీ శ్రీ కళావేదిక)
అభినందన పురస్కార్ (ధార్మిక జనమోర్చతెలంగాణ;సద్భావన మహిళామణి )
ఆత్మీయ పురస్కార్ కణిక శ్రావణ రాగం
ఛాలెంజ్విన్నర్ అవార్డులు (మోమ్స్ప్రేస్సో 50 వివిధ watsup వేదికల యందు బహుమతిపత్రాలు
300 పైగా
వివిధ watsup వేదికల యందు ప్రశంసాపత్రాలు
Wonder book of records
(Sri ramadasaamrutha sankeerthana jari 2017) from Government of Telangana &cultural department .
.
18. నచ్చిన ప్రక్రియలు : వచన కవితలు, గజళ్ళు, హైకూలు, మినీలు, పద్యాలు ,వ్యంజకాలు సిసింద్రీలు, రుబాయిలు ,కవనసకినం లేట్ పాయింట్స్ ,కథలు మరియు ఇంకా అనేకం.
19. జీవితాశయము : పెరుగుతున్న టెక్నాలజీ సహాయంతో మెరుగైన విద్యాభ్యాసాన్ని పిల్లలకు అందిస్తూ గణితం పై పిల్లల్లో మక్కువ పెంచడం.
భక్తి చైతన్యాలతో చైతన్యాన్ని తీసుకురావడం.
సమాజ హిత సాహిత్యంతో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నాన్ని నిరంతరం చేయడం
20: మీ రచనానుభవము ఎన్ని సంవత్సరములు మీ అనుభవంలో మీరు నేర్చుకున్నది:
నేను ఇంటర్ నుండే రచనలు చేస్తున్నాను. అంటే దాదాపుగా 25 ఏండ్ల అనుభవం అని చెప్పాలి. ఈ జీవితం అనుభవాల సాగరం , మనకున్న అనుభవాన్ని పట్టుకొని ఆ సాగరాన్ని కొంతవరకు మాత్రమే ఈదగలుగుతాము.
విద్యార్థినిగా ప్రతి నిమిషం నూతన ఉత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటూ ,పాత అనుభవాలకి కొత్త అనుభవాలని జత చేసుకుంటూ ఉంటాను.