My Profile MY PROFILE Telugu Women Writers Close DINAVAHI SATYAVATHI (దినవహి సత్యవతి) 0 following 0 followers Profile Details Full NameDINAVAHI SATYAVATHI (దినవహి సత్యవతి) Biographyస్వీయ పరిచయం పేరు: దినవహి సత్యవతి విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ; వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్. ప్రవృత్తి : రచనా వ్యాసంగం. సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది. పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి. గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది. పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి. ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది. 6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది. స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id : http://satya-dsp.blogspot.in GenderFemale Date Of Birth13-07-1963 Mobile Number9790752180 Full AddressH.No.: 26-28-31/B, 1st Line, A.T.Agraharam Near Gayatri Temple GUNTUR - 522004 AndhraPradesh Awards'నవరత్న మహిళ' - జి.వి.రెడ్డి. ఫౌండేషన్ 'కథా కిరీటి' - ప్రతిలిపి గిడుగు వారి భాషా సేవా పురస్కారం Novels1. కళ్యాణిరాగం 2. మోహన రాగం (మినీ నవల) 3. కొత్త కెరటం Storiesసుమారుగా 250 పైగా కథలు, కవితలు, పలు సాహితీ ప్రక్రియలు ప్రచురితం...వివిధ సంకలనాలు, దేశీయ అంతర్జాతీయ పత్రికలు, జ్ఞాపికలలో... Publications1. ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) 2.‘ఇంద్రధనుస్సు (కథా సాహిత్యం- కథల సంపుటి) 3. గురుదక్షిణ (కథల సంపుటి ) 4. పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి); 5. పంచామృతం!(సత్య! పంచపదుల సంపుటి) Social Profiles Account Details