My Profile MY PROFILE Telugu Women Writers Close Chilka Arundhati 0 following 0 followers Profile Details Full NameChilka Arundhati BiographyName: Chilka Arundhathi చిల్క అరుంధతి Address: chilka Arundhathi Flat no.202 S V residency Vinayak nagar Nizamabad Phone no.9440474143 E mail.id : chilkaarundhathi@gmail.com Published Books:3 Poems-- 1 .శ్రీమన్నింబాచల లక్ష్మీ నృసింహ శతకము...ఆటవెలది 2 . శ్రీ పద్మావతి దేవి శతకము... తేటగీతి 3 . శ్రీ వేంకటేశ్వర శతకము... తేటగీతి అముద్రితాలు..1చదువుల తల్లీ శతకము....కందము 2 . వాల్మీకి విరచిత రామాయణము....సీసమాలికలో ఏడు కాండలు Poetry: కవన తరంగాలు అనే సంపుటిలో 105 వచన కవితలు వివిధ సంకలనాలలో 20 కి పైగా కవితలు 100కి పైగా పద్య కవితలు వ్యాసాలు...సమీక్షలు 20 Awards.. ప్రపంచ తెలుగు మహాసభల్లో సన్మాన పురస్కారం.... యాదాద్రి శిల్పకళ వైభవం వారి ఉదయ కళానిధిలో గౌరవ పురస్కారంతోపాటు ...తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించడం ....హరిదా రచయితల సంఘం నెహ్రూ యువ కేంద్రం వారు నిర్వహించిన కవిత సమ్మేళనంలో పురస్కారం పొందడం.... ఇందూరు యువత అసోసియేషన్ వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా స్థాయి ఉత్తమ మహిళా అవార్డు అందుకోవడం ....75 సంవత్సరాల మహోత్సవం తెలంగాణ సరస్వత పరిషత్తు వారి సాహిత్య కార్యశాలలో కవి సమ్మేళనంలో పాల్గొని పురస్కారం పొందడం.... అర్థ శతాధిక కవి సమ్మేళనంలో ప్రశంసలు పొందడం.... తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో జాతీయ శతాధిక మహిళా కవి సమ్మేళనం జగిత్యాల్ వారి ఆధ్వర్యంలో పురస్కారం పొందడం ....జాతీయస్థాయి ఆధ్యాత్మిక కవి సమ్మేళనం లో పురస్కారం పొందడం ....75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలులో కవి సమ్మేళనంలో పాల్గొని పురస్కారం పొందడం 2021 జాతీయ ఉగాది పురస్కారం పొందడం. చిల్క అరుంధతి నిజామాబాద్. -- GenderFemale City/RegionNizamabad Mobile Number9440474143 Full AddressSV Residencey Vinayak Nager Nizamabad Social Profiles Account Details