My Profile MY PROFILE Telugu Women Writers Close Dr. Chaganty Krishnakumari 0 following 0 followers Profile Details Full NameDr. Chaganty Krishnakumari Biography"ప్రచురణలు: 1. తెలుగు అకాడమీ రసాయన శాస్త్ర పాఠ్య పుస్తకాలకు (తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు) సహ రచయిత 2. లోహ జగత్తు, వైజ్ఞానిక జగత్తు, రసాయన జగత్తు (పావని పబ్లికేషన్స్, విజయనగరం); మేధో మహిళ, భూమ్యాకర్షణకి దూరంగా..దూర దూరంగా..సుదూరంగా (జన విజ్ఞాన వేదిక, హైదారాబాద్), జాతీయ జీవిత చరిత్ర-శ్రీనివాస రామానుజన్ (నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ), భారతీయ సాహిత్య నిర్మాతలు-చాగంటి సోమయాజులు (కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూ ఢిల్లీ), వైజ్ఞానిక రూపకాలు (చినుకు పబ్లికేషన్స్, విజయవాడ), జీవనయానంలో రసాయనాలు, వీరీ వీరీ గుమ్మడిపండు వీరి పేరేమి? (తెలంగాణ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, హైదరాబాద్), కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద (V.K. Raju గారి ఆంగ్ల రచనకు తెలుగు అనుసృజన-వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణ) 3. అనేక ప్రముఖ జాతీయ విజ్ఞాన శాస్త్ర సంచికల్లో వీరి ఆంగ్ల వ్యాసాలు Science India, A national Science magazine in English, CSIR-NISCAIR's popular science magazine- Science Reporter (English), Vigyan Prasar under DST ద్వారా ప్రచురితం 4. Science India, A national Science magazine in English వారి ద్వారా బాలల కోసం విజ్ఞాన శాస్త్ర ప్రహేళికలు (Fun Puzzles) అవార్డులు: 1. ఆంధ్రప్రదేశ్ సర్వోత్త మ అధ్యాపక పురష్కారం ఉపాధ్యాయ దినోత్సవం 5. సెప్టెంబరు 1997 2. ఇండియన్ సైన్స్ రైటర్ అసోసియేషన్ ఇస్వాసమ్మాన్ పురస్కారం 2002 3. జమ్మి శకుంతల పురస్కారం జనరంజన వైజ్ఞానిక రచయితగా 2008. GenderFemale City/RegionHyderabad Mobile Number9885163304 Full Address"Dr. Chaganty Krishnakumari 204, Saradagopala Apartment, Street No. 8, Himayathnagar, Hyderabad -500 029. Cell: 9885163304 Social Profiles Account Details