My Profile MY PROFILE Telugu Women Writers Close BBT సుందరతేజశ్విని 0 following 0 followers Profile Details Full NameBBT సుందరతేజశ్విని Biographyవృత్తి - S.A.Hindi విద్యార్హతలు - M.A.Hindi తల్లిదండ్రులు -బండారు రామకృష్ణ , సత్యవతి జన్మస్థలం - గజపతినగరం భర్త పేరు .M జనార్ధన జగ్గారావు వృత్తి - మేనేజింగ్ పార్టనర్ ,Turtlemint.com సాహితీప్రక్రియలు -కథలు, కవితలు, బాలగేయాలు , నానీలు , వ్యాసాలు నాయొక్క సాహిత్య ప్రస్థానం నా సాహిత్యప్రస్థానం 2017 వ సం. నుండి ప్రారంభమైంది.నా యొక్క కవితలు, కథలు,బాలగేయాలు పలు పత్రికల్లో , పుస్తక సంకలనాలలో ప్రచురించబడినవి.తెలుగు వెలుగు ;ఆంధ్రజ్యోతి ;సాహితీ ప్రస్థానం; విశాలాక్షి ,తెలంగాణ; బాలసుధ , బాలభారతం సాహితీసంస్థల నుండీ పలు రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు అందుకోవడం జరిగింది. రీసెంట్ గా ఆంగ్ల కవితలు రాయడం మొదలుపెట్టాను. Metro Udayam ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి.. అవార్డులు .. నేటివరకు గురజాడ ఫౌండేషన్( హైదరాబాద్ ) ఆంధ్ర సాహితీ సంఘం (పూణే ), తెలంగాణ హార్వెస్ట్ కల్చరల్ అసోసియేషన్( కరీం నగర్) తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్( హైదరాబాద్ ), పేట్రియటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ( కర్నూల్ ) ,బండారు బాలనందసంఘం (గజపతినగరం) , లయన్స్ క్లబ్ ,సాహితీ లహరి (పార్వతీ పురం) ,ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ ( విజయనగరం ) వంటి సాహిత్యసంస్థల నుండి పలు పురస్కారాలు అందుకోవడం జరిగింది. విశ్వవిఖ్యాత ఆర్ట్స్ అకాడెమీ (Hyd) వారి నేషనల్ ICON అవార్డ్ , GenderFemale City/RegionVizianagaram Mobile Number8309514802 Full AddressB.B.T. సుందరతేజశ్విని.W/o జగ్గారావు, Plot no - 4-655/2, గురజాడ స్కూల్ రోడ్, బాలాజీ నగర్, న్యూకోలనీ, పురిటిపెంట,గజపతినగరం, విజయనగరం జిల్లా 535270 Social Profiles Account Details