ఉయ్యాలండి ఉయ్యాల ... ఊహల పల్లకి ఉయ్యాల అంటూ పిల్లల కోసం పాటలు రాసిన కవయిత్రి,చిత్తూ చిత్తుల బొమ్మ ...శివుడి ముద్దుల గుమ్మ అంటూ ఎన్నో బతుకమ్మ పాటలు వెలుగులోకి తెచ్చిన పరిశోధకురాలు డాక్టర్ బండారు సుజాతశేఖర్. కృత్యాధార బోధన సంబంధించి తొలి అడుగు వేసిన పాఠ్య పుస్తక రచయిత్రి , ఓపెన్‌స్కూల్ దూరవిద్యా విధానం పాఠ్యపుస్తకాల్లో రచయిత్రిగా సమన్వయకర్తగా ఎంతో ప్రతిభను చాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వం వరకు ఆమె ఒక సృజనగా, చైతన్య శీలిగా పేరొందిన రచయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ . "తెలంగాణ బతుకమ్మ పాటలు పౌరాణిక ,సామాజిక ,సాంస్కృతిక భాషా పరిశీలన "ఆమె పరిశోధన గ్రంథం బతుకమ్మ పాటలపై తొలి పరిశోధన గ్రంథం . డాక్టర్ బండారు సుజాత శేఖర్ 11 పుస్తకాలను ప్రచురించారు .రేడియోలో ,పత్రికల్లో ,టీవీ చానల్స్ ,వెబ్ పేపర్స్ లో ఆమె పాటలు, కవితలు,ప్రసంగాలు ప్రచురించబడినాయి.నల్లగొండ మణిపూస గా పేరొందిన సుజాతశేకర్ నేషనల్ ఇంటర్నేషనల్ సేమినార్స్లో పాల్గొని ప్రత్యేక ప్రశంసలు పొందారు . నల్గొండ జిల్లాలో తొలి నానీల కవయిత్రి.ఆమె పాటలు సినిమాల్లో ,యూట్యూబ్ లో వినవచ్చు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం "కీర్తి పురస్కారలగ్రహీత ", బీఎన్ సాహితీ పురస్కారం, భారత మహిళా శిరోమణి, కవిరత్న, మహిళ టాప్ టెన్ విశిష్ట మహిళ, ఉత్తమ ఉపాధ్యాయుని ఇలా ఎన్నో అవార్డులు పొందిన వీరు అవార్డులకు వన్నె తెచ్చారు.
నాటి ముఖ్య మంత్రి మాజీ గవర్నర్ రోశయ్యగారితో,నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తో ప్రశంసలు పొందారు. నాటి విద్యా శాఖ మంత్రి శ్రీ రంగారావుగారి నుండి నేటి వరకు విద్యాశాఖ తో ఎన్నో సత్కారాలు పొందారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన డాక్టర్ సుజాత శేఖర్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి వారి ఉద్యమ సాహితీవేత్తగా ప్రత్యేక సత్కారాలు పొందారు. ఉపాధ్యాయునిగా నూతన విద్యా విధానంలో తొలితరం పాఠ్య పుస్తక రచయిత్రి గా,గాయనిగా పిల్లలకు నిత్యనూతనంగా సృజనతో బోధించడానికి ఇష్టపడతారు
గోల్కొండ ఖిల్లా మీద జగదాంబిక అని ఆమె రాసి పాడిన బోనాల పాట లేటెస్ట్ సాంగ్ గా ఆదరణ పొందడం విశేషం.
ఒక సామాజిక కార్యకర్త గా మహిళల,చిన్నారుల సమస్యల పట్ల స్పందించారు. బాల కార్మికుల విమోచన కు కృషి చేశారు. కలాన్ని,గళాన్ని కడిలించారు. ఎన్నో సంస్థలకు భాధ్యత వహించారు
School Asst, English
ZPHS, Gujja, Narayanpur, Yadadri Bhuvanagiri.TS.Mibile9866426640
Education:M.A,(Pol sci),MA(Eng),MA(Tel),Med,PhD.
Specially worked on "Stop harassh ment on girl child /women" & Save them". Many awareness programmes from various associations. Songs written on protection, development of girl child and women..& on eradication of child labour,importance of the education and sung by me and other artists.Held many night schools for women literacy as a writer, social worker.
So many activities done as MGCDO,deputed by Govt for three years. 42 Maabadi schools established and 63 child labour were released from 1998 to 2002.
As the native of Deverakonda, a tribal area,concentrated on stopping (ఆడ పిల్లల అమ్మకాలు) of girl infants selling,killing with our Mandal and Districts teams, specially police department also.
After Telangana formation also participated as guest in awareness programmes held by She teams in schools and colleges as well as open meetings also.
As research scholar Doctorate on Bathukamma songs, special 10 days programne "aada pillanu puttaniddam,peraganiddam, chadavaniddaaam"was taken as honoroble president by samskrithika mandali and janavignaa vedika through out the state. Dr Sujatha shekhar Bandaru,
As a teacher every day active in teaching and child development .
6) services given
In Literary :
H) As Secretary ,Samsrithika Sahithy Samakya,DVK, published,aviskarna of
Many writers books ,nearly 500 activities in a team.
I)State Executive member, Progressive writers Association, attended National seminars,And j) Nalgonda dist rachayithala sangam secretary,
K)State chairman kalavibgag, Aksharayan women association; ect..
8) Achievements,Awards Ect..
@ Govt of Telangana and Jagruthi
Falicitated with Telangana udyama puraskaram..2014 and 2015
@ on the occassion of Prapancha Telugu Mahasabhalu. .2017 spl recognition given as committee member and session guest and
@ on this occasion Govt of Telangana
With Telugu Academy gave opportunity to write the biography of
Independence leader,and Telangana mahaneeyudu Sri K.C.Gupta and this book released by K.C.R garu,Chief minister of Telangana and falicitated with honorarium also. And
@ As writer and singer ,speaker and Social worker world Famous literary
Cultural associations TANA,U.S.A and TASA, South Africa , Australia and a team of 25 countries honoured as spl guest in virtual meetings..2020 and 2021 in spl occasions like Independence day, Bathukamma festival.
(1) Kaviratna Dr. Sujatha shekhar..1996
(2) centennial Mahila Utsav..
Kala ratna In 2017
(3) Keerthi puraskaram from Telugu University, Hyderabad..2016
(4)Mahila Shiromani..in 2013 lions club
(5)SSY puraskaram..1998
(6) B.N. Reddy puraskaram..2003
(7)Vasavi Youth award and
8) Dist Youth festival best youth award
9) Health care international Mahila shiromani....2009
10)Akshara kalabharathi..award 2012
and received many awards from familiar associations National , International honours. .
@ As GovtText Book writer of A.P
And now Telangana regular and open distance mode participated in writing nearly 100 books,modules, honoured by Education ministers ..Chief Minister of Telangana etc..from primary to intermediate.
@media ,papers and lyrics writer of movies; Recognised and honored.
#Countless programmes on Bathukamma and mata pata,many live talks in all channels and Akashavani All India and FM radio: D D yadagiri
@so many articles and kavithas published in all daily papers and spl magazines.
@Lyrics given to movies.. Bathukamma and Gatham ..base to future...etc.
@As writer and singer. ..many songs
in YouTube... Received many honours
And falicitation s.
@ 15 Books written by me published and everybook had been recognised by Library dept with sitation And those books received spl awards.
@
@My own Research book ... Telangana
Bathukamma patalu .. recognised by Govt of Telangana Samsrithika shakha as First research on Bathukamma festival and honoured.
9)WAM లో హోదా: Coordinator
WAM Global Literary Forum ,WAM